ఇంట్లో ఫుడ్ నచ్చడం లేదని హోటల్‌కి వెళ్తున్నారా..? జర జాగ్రత్త. కొన్ని హోటల్స్ శుచి, శుభ్రత పాటించడం లేదు. రుచి కోసం రంగులు చల్లి, కాచిన నూనె మళ్లీ మళ్లీ వాడుతున్నారని తెలిసింది. సో.. ఇంటిపట్టున చక్కని భోజనం ప్రిపేర్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
డ్రింక్ చేస్తే లిక్కర్ అలర్జీ వస్తుందని మందుబాబులకు వైద్యులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆగ్రాకు చెందిన జాన్ అనే వ్యక్తి ఇలా అలర్జీ వచ్చిందని వివరించారు.
వయసు మళ్లి తర్వాత మనం చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఇక ముసలితన వచ్చింది అంటే మతి మరుపు కచ్చితంగా వచ్చేస్తోంది. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు. అయోమయానికి గురౌతూ ఉంటారు. దీనినే మతిమరుపు లేదంటే డిమెన్షియా అంటారు. ఇది అందరిలోనూ జరిగేదే.
ఇది తినాలా బాబూ అని అంటున్న నెటిజన్లు. అసలు మామిడి ఆమ్లేట్ ఏంటి నాయానా అని తలపట్టుకుంటున్న ఆహారప్రియులు.
ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరూ చల్లని నీరు తాగాలని ఉబలాటపడిపోతూ ఉంటాం. చల్లటి నీరు గొంతులో పోసుకుంటే కలిగే ఆనందమే వేరు. చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ, ఈ చల్లని నీరు మనకు తెలియకుండానే మనకు పెద్ద ముప్పు తీసుకువస్తుందని ఏరోజైనా ఊహించారా? నమ్మసక్యంగా లేపోయినా ఇది నిజం.
మహిళలు 40 ఏళ్ల తర్వాత బరువు పెరగడం సర్వసాధారణం.. పీసీఓడీ, థైరాయిడ్ వంటి అనేక కారణాల వల్ల మహిళలు బరువు పెరుగుతారు. చాలా మంది స్త్రీల పొత్తికడుపు, నడుము భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా బరువు పెరిగే వారు ఉన్నారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కోరుకుంటారు. రోగాలు వచ్చి అవస్థలు పడాలని, ఆస్పతుల చుట్టూ తిరగాలని ఎవరూ కోరుకోరు. కానీ ఈరోజుల్లో మనం తీసుకునే ఆహారం మనల్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. మనకు తెలీకుండానే మనమంతా కల్తీ ఆహారాలు తీసుకుంటున్నాం. నిజానికి అధికారులు సరిగా తనిఖీలు చేస్తే ఈ కల్తీ బండారం త్వరగా బయటపడుతుంది. కానీ అది సరిగాలేకపోవడం వల్ల కల్తీ రాజ్యం ఏలుతోంది.
వెన్నతో బర్గర్ చేశాడో.. లేక వెన్న లో బర్గర్ వేశాడో తెలియడం లేదంటున్న నెటిజన్లు
ఎండాకాలం వచ్చిందంటే మనమంతా మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి, మనకు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. మామిడి పండు కిలో ధర ఎంత ఉంటుంది..? మహా అయితే 200 ఉంటుందేమో. కదా. కానీ ఓ ప్రాంతంలో మామిడి పండ్లు కొనాలంటే జేబులు ఖాళీ అయయిపోతాయి. అక్కడ ఒక్కో మామిడి పండు రూ.19వేలు నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మామిడి పండు ఇది...
స్విగ్గీ, జొమాటో హవాకు ఓఎన్‌డీసీ కళ్లెం వేయనుంది. తక్కువ ధరకే ఫుడ్, నిత్యావసర సరుకులను అందజేస్తోంది.
జీడిపప్పు కేవలం రూ.15లకే కేజీ దొరుకుతోంది. ఎక్కడో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
ఎండాకాలం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు(Mango Fruits). మామిడి కాయల కోసం మామిడి ప్రియులు... సంవత్సరం మొత్తం ఎండాకాలం(Summer) ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు.
మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. శాఖాహారం ,మాంసాహారం ఏదైనా ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ రోజు ట్యూనా ఫిష్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
వెల్లుల్లి(Garlic) మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ(Immunity)ను పటిష్టంగా మారుస్తుంది. ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
ప్రతి ఒక్కరు తమ చర్మం(Skin) అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడం అనుకున్నంత సులువు కాదు. కూరగాయలతో చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు.