పుదీనా వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. పుదీనా వాటర్ తాగితే ఆరోగ్య ఫలితాలుంటాయి.
కడుపు నొప్పితో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. వారంతా సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్లే సమస్యను కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి.
ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్ లు తినాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు పెరుగు(curd), లస్సీకి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే..పెరుగును చక్కెర లేదా ఉప్పుతో కూడా తింటారు. అయితే ఈ రెంటిలో ఏది మంచిది.
ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు చేపలు తినాలనే ఓ నమ్మకం ఉంది. ఇక ఆ రోజు హైదరాబాద్ లో ఎక్కడా చూసినా చేపల ఘుమఘుమలే. మరి అలాంటి మృగశిర కార్తె రోజు తెలంగాణ ప్రభుత్వం భారీ కార్యక్రమం చేపట్టనుంది.
నేటి రోజుల్లో చాాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతో వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు.
క్యాన్సర్ ఇప్పుడు చాలా మందిని వేధిస్తోన్న సమస్య. క్యాన్సర్ వ్యాధిని తరిమికొట్టాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పరిశోధనల్లో వైట్ రైస్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవని వాటి బదులు ఇతర పప్పు ధాన్యాలు తినలాని చెబుతున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ కి ప్రాధాన్యం ఇచ్చేవారు రైస్ తినడం మానేస్తున్నారు. అయితే అలాంటివారు రెడ్ రైస్ తినడం అలవాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నేటి రోజుల్లో చాలా మందికి కిడ్నీల్లో రాళ్లు(Kidney stones) ఏర్పడుతున్నాయి. ఈ సమస్య అందరికీ ఇప్పుడు సాధారణమైపోయింది. కిడ్నీ స్టోన్ అనేది మూత్రంలోని రసాయనాల నుంచి ఏర్పడేటటువంటి ఒక గట్టి వస్తువు అని అందరూ గుర్తించుకోవాలి.
వయసు పెరిగే కొద్దీ తీవ్ర ఆరోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు చాలా మంది వేధిస్తున్నాయి. సరైన ఆహారం తీసుకుంటే కీళ్ల నొప్పు(Joint Pains)లను తరిమికొట్టొచ్చు. మరి కీళ్ల నొప్పులకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? వాటి వల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Free Drinking Water : హైదరాబాద్ లోని అన్నీ హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వీధి వ్యాపారులు తప్పనిసరిగా జలమండలి సరఫరా చేసే నీటిని కానీ, ఆర్ఓ వాటర్ గానీ, శుద్ధి చేసిన నీటిని గానీ తప్పనిసరిగా ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన , పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు ...
Healthy Tips : ప్రతి ఒక్కరూ తమను తాము అందంగా చూపించుకోవడానికి ఏదో ఒకటి చేస్తారు. కానీ కొన్నిసార్లు ఏమి జరుగుతుంది అంటే మీరు చిన్న వయస్సులో చాలా పెద్దవారిగా కనిపిస్తారు. దీనికి కారణం ఏమై ఉంటుందో తెలుసా? దీనికి కారణం మీరు అనుసరించిన తప్పుడు అలవాట్లు. మరీ యవ్వనంతో మెరిసిపోవాలంటే ఎలాంటి అలవాట్లు మార్చుుకోవాలో ఓసారి చూద్దాం..
ఎండాకాలం వచ్చిందంటే చాలు. చాలా మంది ఐస్ క్రీం లవర్స్ ఎక్కడికి వెళ్లి తిందామా లేదా ఆస్వాదిద్దామా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి వారి కోసం హైదరాబాద్లో ఉన్న టాప్ 10 ఐస్ క్రీం(ice cream) ప్రాంతాలను రేటింగ్ సహా పలు అంశాల ఆధారంగా ఇక్కడ అందిస్తున్నాము. అవేంటో మీరు కూడా ఓసారి లుక్కేయండి మరి.
వేసవి(Summer)లో విపరీతమైన ఉక్కపోతతో ఇబ్బంది పడటం మామూలే. కొంతమందికి అయితే చెమటలు(Sweat) అలా కారుతూనే ఉంటూ అవస్థలు పడేలా చేస్తాయి. ఫ్యాన్(Fan), ఏసీ(AC), కూలర్(Cooler) కచ్చితంగా ఉండాల్సిందే. వేసవిలో చల్లని ఐస్ క్రీమ్స్(Ice creams), డ్రింక్స్‌తో ఇంకొందరు పొట్టను నింపుకుంటూ కూల్‌గా ఉంటారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్(Super Foods) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవికాలం(Summer Time) వచ్చేసింది. ఎండలు అందర్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఓ వైపు విపరీతమైన ఎండ, మరోవైపు ఉక్కపోత వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. శరీరమంతా వేడి(Heat)గా మారిపోయి ఒక్కోసారి నిద్ర కూడా పట్టకుండా చేస్తుంది. అందుకే శరీరాన్ని చల్లబరిచే ఆహారం తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వేసవిలో పెరుగు(Curd) తినడం వల్ల అనేక బెనిఫిట్స్ పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.
బస్తర్ ప్రాంతంలో విద్యా రవిశంకర్ ఒక వింత వంటకాన్ని రుచి చూశారు. చీమలతో చేసిన చట్నీ(Ant Chutney)ని ఆమె తన వీడియో ద్వారా అందరికీ పరిచయం చేశారు. చీమల చట్నీ(Ant Chutney) గురించి తెలిసినవారు కచ్చితంగా ఆశ్చర్యపోతుంటారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ తెగకు చెందిన ప్రజలు ఈ చీమలతో చేసిన చట్నీ(Ant Chutney)ని తినడం ఆనవాయితీ.