• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Ravi Teja ‘రావణాసుర’ సర్ప్రైజ్.. టీజర్ టైం ఫిక్స్!

Ravi Teja : ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ.. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఏంటి.. వెంటనే నెల రోజుల గ్యాప్‌లో సాలిడ్ హిట్స్ అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ధమకా, వాల్తేరు వీరయ్యతో 300 కోట్లు కొల్లకొట్టి.. మాస్ రాజా స్టామినా ఏంటో చూపించాడు.

March 1, 2023 / 05:18 PM IST

Vikram-Kaarthi : అనుకున్న సమయానికే ‘పొన్నియన్ సెల్వన్-2’!

Vikram-Kaarthi : లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్' రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. విక్ర‌మ్‌, కార్తి, జ‌యంర‌వి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిషతో పాటు కోలీవుడ్‌కు చెందిన టాప్ స్టార్స్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో నటించారు. గతేడాది సెప్టెంబ‌ర్ 30న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ అయింది ఫస్ట్ పార్ట్‌.

March 1, 2023 / 04:56 PM IST

Sree Leela కన్ఫ్యూజన్లో .. పవన్‌తో ఏ సినిమా!?

Sree Leela : యంగ్ బ్యూటీ శ్రీలీల.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ అందుకుందనే న్యూస్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఉస్తాద్ భగత్‌ సింగ్‌'లో శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

March 1, 2023 / 04:00 PM IST

Ram : ఫస్ట్ టైం ‘రామ్’ షాకింగ్ రోల్!?

Ram : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. షాక్ ఇవ్వబోతున్నారా అంటే, ఇండస్ట్రీ వర్గాల్లో ఔననే వినిపిస్తోంది. ఇప్పటి వరకు బోయపాటి చేసిన సినిమాలు.. పవర్ ప్యాక్డ్‌ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కాయి.

March 1, 2023 / 03:35 PM IST

Natural Star నాని ‘దసరా’ ట్రైలర్ డేట్ ఫిక్స్ అయిందా!?

Natural Star : ఈ మధ్య సినిమాల ఫస్ట్ డే ఓపెనింగ్స్‌ పై టీజర్, ట్రైలర్ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. టీజర్‌, ట్రైలర్‌తో అట్రాక్ట్ చేస్తే చాలు.. ఆటోమేటిక్‌గా సోషల్ మీడియానే సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసేస్తుంది. లేదంటే మేకర్స్.. బజ్ కాదు కదా, దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిందే.

March 1, 2023 / 01:18 PM IST

Sudhir Babu : షాకింగ్ లుక్.. లడ్డు బాబుగా మారిన సుధీర్ బాబు!

Sudhir Babu : సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నైట్రో స్టార్ అనే బిరుదుతో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. రీసెంట్‌గానే 'హంట్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు.

March 1, 2023 / 12:46 PM IST

‘SIR’ ఓటిటి డేట్ వచ్చేసింది!

'SIR' : కరోనా కాలంలో ఓటిటికి బాగా అలవాటు పడిపయారు జనాలు. ఓటిటి సంస్థలు కూడా సరికొత్త కంటెంట్‌తో ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమాలను.. భారీ రేటు చెల్లించి ఓటిటి రైట్స్ సొంతం చేసుకుంటున్నాయి.

March 1, 2023 / 12:14 PM IST

Sreeleela వెంటపడుతున్న హీరోలు.. లైన్లోకి రౌడీ హీరో!?

Sreeleela : రాఘవేంద్ర రావు 'పెళ్లి సందడి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌ హాట్ కేక్‌గా మారిపోయింది. ఇప్పటికే యంగ్ హీరోలతో పాటు మాస్ మహారాజా రవితేజతోను జోడి కట్టింది. నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్, రామ్ పోతినేని, నితిన్ లాంటి యంగ్ హీరోలతో పాటు.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోను ఛాన్స్ అందుకుంది.

March 1, 2023 / 11:00 AM IST

Anushka కొత్త సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

Anushka : బాహుబలి 2 తర్వాత చాలా వరకు సినిమాలు తగ్గించేసింది అనుష్క. చివ‌ర‌గా నిశ్శ‌బ్దం సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. ఆ తర్వాత మొత్తంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసినంత పని చేసింది. కానీ ప్రస్తుతం యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. యు.వి.క్రియేష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

March 1, 2023 / 10:46 AM IST

RX 100 Combo ని.. మంగళవారమే కాపాడాలి!

RX 100 Combo : చాలామందికి మంగళవారం అశుభం.. కొందరికీ శుభం.. కానీ కొందరికి అదో సామెత.. అసలు మంగళ వారంతో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ఏం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

March 1, 2023 / 10:39 AM IST

Naga Shaurya: ఓ యువకుడితో నాగశౌర్య లొల్లి..సారీ చెప్పాలని డిమాండ్

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ అబ్బాయిని క్షమాపణ చెప్పాలని అతని చేయి పట్టుని కోరాడు. ఓ యువతిని రోడ్డుపై అతను కొట్టడాన్ని గమనించిన హీరో ఆపి మరి ఎందుకు కొట్టావని నిలదీశాడు. ఆ క్రమంలో ఆ యువతికి సారీ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

February 28, 2023 / 04:08 PM IST

Pawan Kalyan రీమేక్‌లో ఇద్దరు హీరోయిన్లు ఫైనల్!

Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే తమిళ్‌ సూపర్ హిట్ మూవీ 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేశారు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

February 28, 2023 / 02:52 PM IST

Viral Video: బాయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ్ తో అదితి రావ్ డాన్స్

ప్రముఖ నటి అదితి రావ్ హైదరీ, హీరో సిద్ధార్థ్ కలిసి ఓ వైరల్ పాటకు డాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు ప్రముఖులు ఆసక్తికరంగా కామెంట్లు చేశారు. అవెంటో తెలియాలంటే ఈ వార్తను చదవాల్సిందే.

February 28, 2023 / 02:48 PM IST

Pushpa 2 & Aadipurush : గ్లింప్స్‌.. ఒకే రోజు రాబోతున్నాయా!?

Pushpa 2 & Aadipurush : రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు రాబోతున్నాయా.. అంటే రిలీజ్ అనుకునేరు. అసలు మ్యాటర్ వేరే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

February 28, 2023 / 01:32 PM IST

Heroine Laya: పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై లయ ఓపెన్ కామెంట్స్

తెలుగు చలన చిత్ర పరిశ్రమ(Telugu Movie Industry)లో హీరోయిన్ లయ(Laya) ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అచ్చతెలుగు బాపు బొమ్మలా తెలుగు ప్రజల మనసు దోచుకుంది. ఆమె కట్టు బొట్టు, నటనకు తెలుగు ప్రజలు బాగా అట్రాక్ట్ అయ్యారనడంలో సందేహం లేదు. తక్కువ సినిమాల్లోనే నటించిన లయ(Laya) అందుకు కారణాలను చెబుతూనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power star pawan kalyan) గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది.

February 28, 2023 / 01:27 PM IST