వరలక్ష్మి శరత్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా తాను ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ శబరి మేకింగ్ వీడియోను ఈ చిత్ర మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమా కోసం ఉత్కంఠభరితమైన విన్యాసాలు చేయడం వీడియోలో చూడవచ్చు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో కానుంది.
స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సార్ మూవీ(sir movie) 100 కోట్ల(100 crore club) రూపాయల కలెక్షన్లను దాటేసిన్లు ఈ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిన్న సాయంత్రం ప్రకటించింది. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి(Venky Atluri) డైరెక్షన్ చేశాడు.
ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(upendra) యాక్ట్ చేసిన కబ్జా మూవీ ట్రైలర్(Kabza movie trailer) విడుదలైంది. వందేమాతరం(vande mataram) నినాదాలతో మొదలైన ట్రైలర్(triler) వీడియో(video)లో ఉత్కంఠ రేపే ఫైట్స్, ఎమోషనల్ డైలాగ్స్, కత్తులతో రక్తపాతం సృష్టించే సీన్స్ సహా అనేకం ఉన్నాయి. ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీతోపాటు పలు భాషల్లో మార్చి 13న రిలీజ్ కానుంది
టాలీవుడ్(Tollywood)లో ఇప్పుడున్న ఫేమస్ రైటర్లలో కోన వెంకట్(Kona Venkat) కూడా ఒకరు. ఈయన గోపి మోహన్ తో కలిసి చాలా సినిమాలకు పనిచేశాడు. డైరెక్టర్ శ్రీను వైట్ల సినిమాలకు ట్రాక్స్ రాస్తూ ఫేమస్ అయ్యాడు. బయట కూడా చాలా సినిమాలకు రైటర్(Movies Writer)గా పనిచేస్తూ రైటర్ గా స్థిరపడ్డారు. ఓ వైపు రైటర్ గా కొనసాగుతూ మరోవైపు ప్రొడ్యూసర్(Movie Producer)గా కూడా మంచి సక్సెస్ సాధించారు.
'పోకిరి' సినిమా హీరోయిన్ ఇలియానా(Ileana) అంటే ఇప్పటికీ క్రేజ్ అలానే ఉంది. ఈ గోవా భామ టాలీవుడ్(Tollywood)లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాక బాలీవుడ్(Bollywood) బాట పట్టింది. అయితే సౌత్ లో వెలిగినట్లు నార్త్ లో రాణించలేకపోయింది. బాలీవుడ్ లో ఆమెకు మొదట్లో అవకాశాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం అంతగా రాలేదు. దీంతో ఆమెకు బాలీవుడ్ లో కనీస ఆదరణ కూడా దక్కలేదు. ప్రస్తుతం ఇలియానా(Ileana) కెరీర్ పూర్తి...
బాలీవుడ్(Bollywood) సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఏ సినిమా చేసినా అద్భుతమైన హిట్ ను అందుకుంటుంది. తాజాగా ఆయన నటిస్తోన్న సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తోంది. ఈ మూవీలో షెహనాజ్ గిల్, విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది వరకూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ విడుదల...
Natural Star Nani నటిస్తున్న ఊరమాస్ మూవీ దసరా.. మర్చి 30న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న.. ఈ రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాలో.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. నాని నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే.
బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Sonu Sood) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూ.1000 కోట్ల సినిమా(movie)లో భాగం కావడం కంటే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావడం తనకు "చాలా ఎక్కువ సంతృప్తిని" ఇస్తుందని వెల్లడించారు. మరోవైపు పరోక్షంగా పఠాన్ మూవీని విమర్శించారని పలువురు అంటున్నారు.
టాలీవుడ్(Tollywood) మూవీ ఆర్ఆర్ఆర్(RRR) అంతర్జాతీయంగా అవార్డులను కొళ్లగొడుతోంది. ఈ సినిమాలోని 'నాటు నాటు' పాట(Natu Natu song) ప్రపంచ వేదికలపై సంచలనం సృష్టించింది. ఈ పాట వచ్చి ఏడాది కావొస్తున్నా ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఫీవర్ ఇంకా కనిపిస్తూనే ఉంది. ఫ్యాన్ వరల్డ్‌లో ఈ పాటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి దక్షిణ కొరియా(South Korea) కూడ...
Business : సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే.. బిజినెస్ లెక్కలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పటికే.. తమిళ్‌లో రెండు సినిమాలకు ఊహించని విధంగా బిజినెస్ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. టాలెండెట్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న విజయ్ 'లియో' మూవీకి ఏకంగా 400 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) ఏరియల్ స్టంట్స్(aerial stunts) చేస్తూ అభిమానులను(fans) ఆకట్టుకున్నారు. ఈ సంఘటన దృశ్యాలు అమెరికా(america)లో ఎంటర్‌టైనర్ ఓపెనింగ్ షో సందర్భంగా చోటుచేసుకున్నాయి. ఈ క్రేజీ వీడియోలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
టాలీవుడ్(Tollywood)లో 'అందాల రాక్షసి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). ఈ ముద్దుగుమ్మ తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీ పొందింది. అయితే స్టార్ హీరోలతో నటించే అవకాశం ఎక్కువగా రాలేదు. అయినా కూడా తనకు సూట్ అయ్యే క్యారెక్టర్స్ చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతోంది. సినిమాలతో పాటుగా లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్(Web Series)ల్లో నటిస్తూ వస్తోంది. ఇకపోతే గత కొన్ని రోజులుగ...
Balagam : కమెడియన్ టిల్లు వేణులో మంచి దర్శకత్వ ప్రతిభ ఉంది. అది గుర్తించే.. ముందుగా నిర్మాత దిల్ రాజు, వేణుకి డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు వేణు. తెరపై కమెడియన్‌గా కనిపించే వేణు.. రచనలో ఇంత సీరియస్ అని.. 'బలగం' మూవీ చూస్తే గానీ అర్థం కాదు.
Allu Arjun : ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, టీ సిరీస్‌తో నిర్మాణంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు బన్నీ.
నిన్న(మార్చి 3న) విడుదలైన బలగం(Balagam) సినిమా(movie) ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను పొందింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్(box office) వద్ద దేశవ్యాప్తంగా 70 రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 65 లక్షల కలెక్షన్లు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఈ సినిమాకు 6 నుంచి 8 కోట్ల రూపాయలు బడ్జెట్(budget) అయినట్లు తెలుస్తోంది.