కళ్యాణ్ రామ్ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ బింబిసారతో సృష్టించిన సంచలనం తర్వాత డైరెక్టర్ మల్లిడి వశిష్ఠకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో చిరంజీవి- వశిష్ఠ కాంబోలో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్ గా అరంగేట్రం చేసిన హీరోయిన్ కాజల్(Kajal). ఈ అమ్మడు చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఈ భామ సినిమాలకు గుడ్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ గోపీచంద్ రీసెంట్ గా రిలీజ్ అయిన ‘రామబాణం’ మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ హీరో తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. కన్నడ దర్శకుడు హర్షతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి భీమా(bhimaa) అనే టైటిల్‌ను ఖరారు చేసి పోస్టర్‌ను విడుదల చేశారు.
నోయిడా(noida)లోని ఫిల్మ్ సిటీలో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రమాదం జరిగింది. పైన ఏర్పాటు చేసిన లైటింగ్ ట్రస్(lighting truss) ఆకస్మాత్తుగా నేలపై కూలిపోవడంతో 24 ఏళ్ల మోడల్ మృతి చెందగా, ఒకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాషన్ షో నిర్వాహకులను, లైటింగ్ ట్రస్‌ను అమర్చిన వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా పుణ్యమా అని తమ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హిరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఒక ట్రోల్‌పై స్పాంటేనియస్‌గా స్పందించింది.
ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా(prabhudeva) 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి అయ్యారు. తన రెండో భార్య హిమానీ సింగ్ ముంబైలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ డాన్స్ మాస్టర్ నాలుగోసారి తండ్రి అయ్యాడు. అయితే వారి కుటుంబంలో మొదటిసారి ఆడపిల్ల జన్మించడంతోవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తో డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్ అనే వైలెంట్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటి ఇలియానా తన లవర్ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాను గర్భతిని కావడం సంతోషంగా ఉందని చెబుతూ తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.