శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, ఆశ్వయుజమాసం, బహుళపక్షం నవమి: పూర్తి; పుష్యమి: మ. 12-08 తదుపరి ఆశ్లేష; వర్జ్యం: రా.1-33 నుంచి 3-14 వరకు; అమృత ఘడియలు: ఉ. 7-11 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8-17 నుంచి 9-03 వరకు; తిరిగి మ. 12-08 నుంచి 12-54 వరకు; రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ. 5.59; సూర్యాస్తమయం: సా.5.31
Tags :