• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

Char Dham yatra : నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు

ప్రస్తుతం కేదరనాథ్ లో భారీ వర్షాలు, హిమపాతం కురుస్తోంది. ఈ కారణంగా కేదార్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్(Registration) ను ఏప్రిల్ 30 వరకు నిలిపివేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. వాతావరణ పరిస్థితులను ప్రభుత్వం సమీక్షిస్తుందనీ, తదనుగుణంగా భక్తుల రక్షణ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటుందని చార్ ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ కవిరియాల్ తెలిపారు.

April 23, 2023 / 07:07 PM IST

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..కేటుగాళ్లతో జాగ్రత్త

తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను పోలీసులు గుర్తించారు. సంబంధింత వెబ్‌సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచించింది.

April 23, 2023 / 03:46 PM IST

Visakha : సింహాచలం దేవాలయం ప్రతిష్ట మంటగలిపారు : స్వామి స్వరూపానంద స్వామి

సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద (Swaroopananda Swamy) విమర్శించారు. క్యూలైన్లలో భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు.

April 23, 2023 / 01:24 PM IST

23-04-2023 : నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది

ఈ రోజు మీరు అందంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులు గుర్తించేలా మీరు మీకు తెలియకుండానే వ్యవహరిస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి.

April 23, 2023 / 07:55 AM IST

Chardham Yatra: ప్రారంభమైన ఛార్‌ధామ్ యాత్ర..యమునోత్రిలో ప్రత్యేక పూజలు

ఛార్‌ధామ్ యాత్ర(Chardham Yatra)ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించారు.

April 22, 2023 / 04:27 PM IST

Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ రోజు ఈ మంత్రాన్ని పఠించండి

అక్షయ తృతీయ రోజు ఈ మంత్రాన్ని పఠించడంతోపాటు ఈ రోజు ప్రాముఖ్యతను ఓ సారి ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.

April 22, 2023 / 12:50 PM IST

Akshaya Tritiya: బంగారం కొనకండి..ఎందుకంటే

Akshaya Tritiya రోజు బంగారం కొనలా వద్దా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. దీంతోపాటు అనేక ధర్మ సందేహాలను మీరు తీర్చుకునే అవకాశం ఉంది.

April 22, 2023 / 12:50 PM IST

Horoscope నేటి రాశి ఫలాలు.. ‘విధి’య నాడు విచక్షణతో మెలగాలి..

శత్రువుల నుంచి దూరంగా ఉండాలి. కొంత అవాంతరాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. విచక్షణ జ్ణానంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు మేలు చేస్తుంది.

April 22, 2023 / 07:10 AM IST

Ganga Pushkaralu 2023: గంగా పుష్కరాలకు 18 ట్రైన్లు.. గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే

గంగా పుష్కరాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

April 22, 2023 / 09:08 AM IST

TTD : ఫారిన్ కరెన్సీ వ్యవహారంలో టీటీడీకి కేంద్రం ఊరట

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సి బ్యాంకు(bank)లో డిపాజిట్(Deposit) చేసుకునేందుకు కేంద్రం అంగీకరించింది.

April 21, 2023 / 05:47 PM IST

షిర్డీ ఆలయానికి నాణేల సమస్య… RBI కి ట్రస్ట్ లేఖ

షిర్డీ ఆలయానికి (Shirdi temple) చెందిన శ్రీ సాయిబాబా సంస్దాన్ టస్ట్ర్‌, RBI ని ఆశ్రయించింది. బ్యాంకులు నాణేలు స్వీకరించలేదని ట్రస్ట్ RBI కి లేఖ రాసింది

April 21, 2023 / 04:42 PM IST

Tirumala టికెట్లు అమ్ముకుంటున్న AP MLC షేక్ సాబ్జీ అరెస్ట్

వైఎస్ జగన్అ ధికారంలోకి వచ్చాక తిరుమలలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని భక్తులు ఆరోపిస్తున్నారు. దర్శనం టికెట్ల కేటాయింపులో అక్రమాలు , తిరుమలలో అపవిత్ర కార్యకలాపాలు వంటివి జరగడం వాటికి నిదర్శనంగా చెబుతున్నారు.

April 21, 2023 / 12:55 PM IST

Shirdi సాయినాథుడికి ‘చిల్లర’ కష్టాలు.. వద్దు బాబోయ్ అంటున్న Banks

దాదాపు మూడు టక్కుల నిండా పట్టే నాణేలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే నాణేల బరువుకు పైకప్పు కూలిపోతుందేమోనని భవనంలోని ఇతర దుకాణాదారులు భయాందోళన చెందుతున్నారు.

April 21, 2023 / 11:27 AM IST

Horoscope వైశాఖంలోకి అడుగుపెట్టాం.. రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

తెలుగు సంవత్సరంలో మరో నెల మారింది. వైశాఖ మాసంలోకి అడుగుపెట్టాం. మరి ఈ మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకోండి.

April 21, 2023 / 07:10 AM IST

అమావాస్య నుంచి పౌర్ణమి వరకు కర్కాటక రాశికి ఎలా ఉండబోతుంది..?

అమావాస్య నుంచి పౌర్ణమి వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకొండి.

April 20, 2023 / 07:05 PM IST