దుర్గాఘాట్(Durga Ghaat) నుంచి గిరి ప్రదక్షణ మార్గంలో దేవస్ధానం బస్సు నడపాలని, దేవస్ధానంలో అమ్మవారి సేవ చేసుకునే ఉచిత ప్రసాదం అందజేయాలని అధికారులు నిర్ణయించారు. అమ్మవారి దర్శన సమయంలో వృద్ధులకు, వికలాంగులకు మరిన్ని వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
వాస్తు శాస్త్రం అనేది సైన్స్, ఆర్ట్, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యం సమ్మేళనం. వాస్తు శాస్త్రం మన ఇంటికి, జీవితంలోకి సానుకూల శక్తిని తెస్తుంది. ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది.
మొదటి నుంచి ఈవో వేణు తీరు వివాదాస్పదంగా ఉంది. ఆలయంలో భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించడం.. సిబ్బందితో గొడవలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. దేవాదాయ శాఖ అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
ఈరోజు జ్యోతిష్య శాస్త్రంలోనే శక్తివంతమైన రోజు గురుపుష్య యోగం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కోట్ల రూపాయలు వస్తాయని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఉత్తరాఖండ్(Uttarakhand)ని దేవభూమి అంటారు. కేదార్‌నాథ్ ధామ్(Kedarnath Dham) ఈ దేవభూమిపై ఉంది. ఇక్కడి గోల్ ప్లాజాలో ఓం గుర్తు ఆకారం అమర్చబడనుంది. దీని బరువు 60 క్వింటాళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు.