శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం త్రయోదశి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి బుధవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఇష్టదైవతను ఆరాధించాలి. వృషభం: కొత్త పనులు చేపట్టేందుకు అనుకూల సమయం. వ్యాపారంలో కలిసి వస్తుంది. కొత్త కార్...
ఈ రోజు రాశులు అందరికి కలిసి వస్తాయి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ రోజు మీకు శుభకరంగా మారుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తత ఉండాలి. మీ పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కలహాలు ఏర్పడే ప్రమాదం ఉంది.
చంద్రగ్రహణం, సూర్యగ్రహణాల్లో ఆలయాలు మూసివేస్తారు. ఆ సమయంలో దేవుళ్లు సైతం శక్తి కోల్పోతారని నమ్ముతారు. అందుకే... ఆ సమయంలో ఎలాంటి పూజలు కూడా చేయరు. కానీ ఓ ఆలయం మాత్రం తెరిచే ఉంటుదట. మరి ఆ ఆలయ విశేషాలేంటో ఓసారి చూద్దాం...
వివాహాలు స్వర్గంలో జరుగుతాయని అంటారు. పెళ్లి జరగాలంటే మంచి ముహూర్తం కూడా ఉండాలి. శుభ ముహూర్తంలో పెళ్లి జరిగితే.. దంపాత్య జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతుంటారు. మంచి ముహూర్తం లేకుండా చేసుకునే వివాహాల్లో సమస్యలు ఎక్కువగా ఉంటాయని, విడాకులకు దారితీస్తాయని నమ్ముతుంటారు. గత నెల అంటే ఏప్రిల్ లో పెళ్లి ముహూర్తాలు లేవు. అందుకే చాలా మందికి పెళ్లి నిశ్చయమైనా వివాహాలు జరగక ఆగిపోయి ఉంటాయి. అయితే.. మే నెలలో మ...