హెరిటేజ్ సిటీ(Heritage City)లో కృష్ణుడి ఆలయం భక్తులను కనువిందు చేయనుంది. 2034 నాటికి మూడు దశల్లో 750 ఎకరాల్లో హెరిటేజ్ సిటీని నిర్మించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ కిచిడీ కోసం భారీ కడాయిను తీసుకువచ్చారు. ఏకంగా 25 మంది 6 గంటల పాటు కష్టపడి వండారు. కాగా కిచిడీలో 400 కిలోల కూరగాయలు, 250 కిలోల బియ్యం, 60 కిలోల పప్పు దినుసులు వాడారు.
ఎంతటి నరదిష్టి అయిన ఈ ఒక్క దెబ్బతో పోవాల్సిందేనని కోయ దొర శ్రీనివాసరాజు(Koya Dora Srinivasa Raju) చెబుతున్నారు. అయితే అదేంటీ, ఇంకా ఏం విషయాలు చెప్పారో ఈ వీడియోలో చుద్దాం.
ఈ రోజు అష్టమి కావడంతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రాశుల వారు శత్రువుల నుంచి దూరంగా ఉండడం చాలా మేలు చేస్తుంది. మరికొన్ని రాశుల వారికి విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండాలి.
మంచు వర్షం కారణంగా 4 వేల మంది భక్తులు కేదార్నాథ్ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వాతావరణం అనుకూలించే వరకూ భక్తులు కేదార్నాథ్(Kedarnaath) వెళ్లేందుకు వీల్లేదని అధికారులు తెలిపారు.
ఈరోజు మీ బలాలు, బలహీనతలు, మంచి పనులు చేయాలా వద్దా, ఏవైనా అడ్డంకులు వస్తాయా అని తెలుసుకోవడం తప్పనిసరి అని చెప్పవచ్చు. ఈ క్రమంలో నేటి మీ రాశి ఫలాలు(april 26th horoscope in telugu) ఎలా ఉన్నాయి? ఏం జరగబోతుందో ఈ వార్తను చదివి ఒక్కసారి తెలుసుకోండి మరి.