మొదటి నుంచి ఈవో వేణు తీరు వివాదాస్పదంగా ఉంది. ఆలయంలో భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించడం.. సిబ్బందితో గొడవలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. దేవాదాయ శాఖ అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
ఈరోజు జ్యోతిష్య శాస్త్రంలోనే శక్తివంతమైన రోజు గురుపుష్య యోగం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కోట్ల రూపాయలు వస్తాయని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఉత్తరాఖండ్(Uttarakhand)ని దేవభూమి అంటారు. కేదార్‌నాథ్ ధామ్(Kedarnath Dham) ఈ దేవభూమిపై ఉంది. ఇక్కడి గోల్ ప్లాజాలో ఓం గుర్తు ఆకారం అమర్చబడనుంది. దీని బరువు 60 క్వింటాళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
మీరు ఈరోజు(horoscope today 22st may 2023) జ్యోతిషశాస్త్ర అంచనాలు, మంచి పనులు, చెడు అంశాలు, ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఏ పనులు చేపట్టాలి, వేటికి దూరంగా ఉండాలనేది కూడా నిర్ణయించుకోండి.
మీరు ఈ రోజును బాగా ప్లాన్ చేసుకోవడానికి 12 రాశుల సమాచారం(horoscope today 21st may 2023) ఇక్కడ అందిస్తున్నాము. మీ జాతక వివరాలను చూసుకుని భవిష్యత్తు పనులను చేపట్టండి.