హిందూ సంప్రదాయం ప్రకారం మహిళ మెడలో మంగళసూత్రం(తాళి) కడితే పెళ్లి జరిగినట్లు. అసలు పెళ్లిలో మంగళసూత్రం ఎందుకు కడతారు..? పెళ్లి తర్వాత మహిళలు ఆ మంగళసూత్రాన్ని ఎందుకు ధరించాలి..?
విష్ణు సహస్త్ర నామం అనుకోకుండా ఒక రోజు చదవితే తన జీవితం మారిపోయిందని గురూజీ చెబుతున్నారు. అయితే ఎలా మారిపోయింది అసలు ఏంటీ మ్యాటర్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.
మీరు ఈరోజు జ్యోతిషశాస్త్ర అంచనాలు, మంచి పనులు, చెడు అంశాలు, ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఏ పనులు చేపట్టాలి, వేటికి దూరంగా ఉండాలనేది కూడా నిర్ణయించుకోండి.
ఈ రోజు మీ జాతకం(horoscope in telugu) ఎలా ఉందో తెలుసుకున్నారా? లేదా అయితే ఇక్కడ తెలుసుకోండి మరి. నేడు మీ రాశి ఫలాల ప్రకారం ఎలా గడుపుతారు ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందో లేదో అనే జ్యోతిష్య అంచనాలపై ఒక్కసారి లుక్కేయండి.
తిరుపతి గంగమ్మ తల్లి జాతర వేడుకగా జరిగింది. ఎమ్మెల్యే భూమణ కరుణాకర్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నలుమూలల నుంచి అమ్మవారిని చూసేందుకు భక్తులు తరలివచ్చారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు.
గంగమ్మ జాతర(Tirupati Gangamma Jatara 2023) లేదా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో 9 రోజుల పాటు జరుపుకునే వార్షిక జానపద పండుగ మొదలైంది. ఈ పండుగ విశేషాలను ఇప్పడు తెలుసుకుందాం.
ఈరోజు జాతకం చూసుకున్నారా? మీ రాశి ఎలా ఫలాలు ఎలా ఉన్నాయి. డబ్బు వచ్చే మార్గం ఉందా లేదా నేడు ఖర్చులు పెరిగే అవకాశం ఉందో లేదో ఓసారి చూసి తెలుసుకోండి మరి. లేదంటే అనవసర ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది.
మన రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ బోనాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ముఖ్యంగా హైదరాబాద్ లో బోనాల పండుగ చూసేందుకు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల ప్రజలు తరలివస్తారు. ఆషాఢ మాసం మొత్తం తెలంగాణలో కోలాహల వాతావరణం ఉంటుంది.