• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

Horoscope today: నేటి రాశి ఫలాలు(May 20, 2023)

ఈరోజును మీరు బాగా ప్లాన్ చేసుకోవడానికి రోజువారీ జాతక అంచనాలను ఇక్కడ పేర్కొన్నాము. వీటిని చూసి మీ భవిష్యత్తు నిర్ణయాలను ప్లాన్ చేసుకోండి.

May 20, 2023 / 07:15 AM IST

Hindu mantras: మంత్రాలు కలుషితం అవుతున్నాయి

హిందూ ధర్మంలోని మంత్రాలు కలుషితం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్రహ్మణులు పెద్ద తప్పు చేస్తున్నారని అంటున్నారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.

May 19, 2023 / 07:40 AM IST

Horoscope today: నేటి రాశి ఫలాలు(May 19th)..ఎక్కువ అప్పు వద్దు

ఈరోజు(19th may 2023) రాశి ఫలాల్లో కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.

May 19, 2023 / 06:55 AM IST

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్..శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం

తిరుపతి(Tirupati)లోని గోవిందరాజ స్వామి ఆలయంలో మే 21 నుంచి 25వ తేదీ వరకు బంగారు తాపడం విమాన గోపురం మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. మే 26వ తేది నుంచి జూన్ 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు(Annual Brahmotsavams) నిర్వహించనున్నట్లు తెలిపింది.

May 18, 2023 / 07:28 PM IST

Dosha Nivarana Remedies: దిష్టి నివారణ కోసం ఇలా చేయండి

దిష్టి నివారణ కోసం ఇలా చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

May 18, 2023 / 07:10 AM IST

Horoscope today: నేటి రాశి ఫలాలు..తొందరపాటుతో ఇబ్బందులు

మీకు ఈరోజు జ్యోతిషశాస్త్ర అంచనాలు, మంచి పనులు, చెడు అంశాలు, ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఏ పనులు చేపట్టాలి, వేటికి దూరంగా ఉండాలనేది కూడా నిర్ణయించుకోండి.

May 18, 2023 / 07:01 AM IST

Dosha Nivarana Remedies: ఈ రాశుల వారు దోష నివారణ కోసం ఇలా చేయండి

ఈ రాశుల వారు విష్ణు సహస్త్ర నామం చేయడం ద్వారా దోషం నివారించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇంకా ఏం చెప్పారో ఓసారి ఈ వీడియోలో తెలుసుకుందాం.

May 17, 2023 / 07:32 AM IST

Horoscope today: నేటి రాశి ఫలాలు..ఉద్యోగాలు వచ్చే ఛాన్స్

మీరు ఈరోజు(Horoscope today) జ్యోతిషశాస్త్ర అంచనాలు, మంచి పనులు, చెడు అంశాలు, ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఏ పనులు చేపట్టాలి, వేటికి దూరంగా ఉండాలనేది కూడా నిర్ణయించుకోండి.

May 17, 2023 / 07:02 AM IST

Tirumala: తిరుమలకు చేరుకున్న భారీ భక్తజనం.. కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌తో పాటుగా నారాయణగిరి (Narayanagiri) ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోయాయి. దీంతో శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లలో స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు.

May 16, 2023 / 04:11 PM IST

Today Horoscope:ఈ రోజు రాశి ఫలాలు (మే 16, 2023)

ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.

May 16, 2023 / 07:09 AM IST

Today Horoscope:చంద్రుని సంకేతాల ఆధారంగా ఈ రోజు రాశి ఫలాలు (మే 15, 2023)

ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.

May 15, 2023 / 07:12 AM IST

Devotional: మీ ఇంటి దగ్గర గోమాత కనిపిస్తే ఇలా చేయండి

మీ ఇంటి దగ్గర గోమాత కనిపిస్తే ఇలా చేయండి అంటోన్న గురుదేవ్ దత్తమహారాజ్‌తో హిట్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

May 15, 2023 / 12:09 PM IST

Today Horoscope:చంద్రుని సంకేతాల ఆధారంగా ఈ రోజు రాశి ఫలాలు (మే 14, 2023)

ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.

May 14, 2023 / 07:17 AM IST

Jodhpur: అక్కడ ఇళ్లన్నీ నీలం రంగులోనే ఉంటాయి ఎందుకో తెలుసా?

మీరు ఎప్పుడైనా జోధ్‌పూర్‌కు వెళ్లారా? లేక అక్కడున్న ఫోటోలు చూశారా? అక్కడున్న ఇళ్లన్నీ నీలిరంగులో ఉంటాయి.  ఇళ్లన్నీ నీలం రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా?

May 13, 2023 / 06:21 PM IST

Mangalsutra : పెళ్లైన మహిళలు మంగళసూత్రం ఎందుకు ధరిస్తారో తెలుసా ?

హిందూ సంప్రదాయం ప్రకారం మహిళ మెడలో మంగళసూత్రం(తాళి) కడితే పెళ్లి జరిగినట్లు. అసలు పెళ్లిలో మంగళసూత్రం ఎందుకు కడతారు..? పెళ్లి తర్వాత మహిళలు ఆ మంగళసూత్రాన్ని ఎందుకు ధరించాలి..?

May 13, 2023 / 05:57 PM IST