»Six People Died In Road Accident In Satyasai District
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురి దుర్మరణం
ఏపీ(AP)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ దారుణ ఘటనలో ఆరుగురు దుర్మరణం(6 Died) చెందారు. శుక్రవారం సాయంత్రం బొలెరో, ఆటో ఢీకొన్న ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు విడిచారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం వద్ద ఈ దారుణ ఘటన జరిగింది.

పోట్లపర్రి గ్రామానికి సమీపంలో బొలెరో, ఆటో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్పాట్ లోనే ఐదు మంది ప్రాణాలు విడిచారు. ఆస్పత్రి(Hospital)లో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. ప్రమాదం ఘటనను స్థానికులు పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు(Police) సహాయక చర్యలు చేపట్టారు.
ధర్మవరం నుంచి బత్తలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాని(Accident)కి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏపీ(AP)లో ఈ మధ్యకాలంలో ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ట్రాఫిక్ రూల్స్(Trafic Rules) పాటించకపోవడం వల్ల, వాహనాలను మద్యం సేవించి నడపడం వల్ల అనేక దారుణాలు జరుగుతున్నాయి.