ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Realme 11 Pro సిరీస్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. Realme వినియోగదారుల కోసం మరోసారి కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
మీరు బ్యాంక్‌కి ఫిర్యాదు చేయాల్సి రావడం, కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం, IVR సిస్టమ్‌లోని ఈ నంబర్‌లను నొక్కడం వంటివి ఎప్పుడైనా జరిగిందా... ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడడానికి నెంబర్లు నొక్కి నొక్కి విసిగి పోయారా..
భారత్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఓ స్టార్టప్ కంపెనీ(Start Up company) ప్రారంభించింది.
TRAI:టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం కంపెనీ(telecom company)లను 2 నెలల్లోపు డిజిటల్ ప్లాట్‌ఫారమ్(Digital platform)ను అభివృద్ధి చేయాలని ఆదేశించింది. తద్వారా అవాంఛిత కాల్స్, ఎస్‌ఎంఎస్(SMS)లను అడ్డుకోవాలని సూచించింది.
ఇయర్ బడ్స్ పెట్టుకొని కంటిన్యూగా మ్యూజిక్ విన్నారనుకొండి అంతే సంగతులు. మీ వినికిడి సామర్థ్యం కోల్పోయే ప్రమాదం ఉంది. గోరఖ్‌పూర్‌లో ఓ యువకుడికి ఇలానే జరిగింది.
డాక్టర్ వెబ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు అనేక యాప్‌లలోకి ప్రవేశించిన కొత్త ఆండ్రాయిడ్ మాల్వేర్‌ను కనుగొన్నారు. ఇది గతంలో Google Play స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ కృత్రిమ మాల్వేర్ ఏకంగా 400 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడిందని గుర్తించారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ డాక్టర్ వెబ్ ప్రకారం 'SpinOk' అనే స్పైవేర్ ను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ కింద ఉన్న యాప్స్ ఫోన్ల...
Pebble Cosmos Smart Watchలో ఎన్నో ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి. గుండె పనితీరు, రుతు చక్రం, వాచ్ నుంచే ఫోన్ చేసుకునే వెసులుబాటు లాంటి చాలా ఫీచర్లు ఉన్నాయి. వాచ్‌ని సాధారణ వినియోగంతో ఏడు రోజుల వరకు వాడవచ్చని పేర్కొన్నారు. ఈ వాచ్ ఫీచర్లు ఇంకా ఎలా ఉన్నాయో ఓసారి ఇక్కడ చూసేయండి మరి