• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »టెక్

Zen Micro Pod EV: ఎలక్ట్రిక్ త్రీ వీలర్..ఫీచర్లు అదిరాయి..!

ఈరోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. మార్కెట్లోకి కూడా కొత్త రకం ఎలక్ట్రిక్ వాహనాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనకు కార్లు, స్కూటర్లు మాత్రమే తెలుసు. తాజాగా ఎలక్ట్రిక్ త్రీవీలర్ వాహనం కూడా అడుగుపెట్టింది.

May 31, 2023 / 05:27 PM IST

ALH Dhruv Helicopter: మళ్లీ ఎగరనున్న ‘ధృవ్’ హెలికాప్టర్లు

స్వదేశీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ 'ధృవ్'('Dhruv') ఇప్పుడు మళ్లీ ఎగురుతుంది. ప్రత్యేక మిషన్లలో కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ తేలికపాటి హెలికాప్టర్‌(Helicopter)ను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వబడింది. ఒక నెల క్రితం సైన్యం దాని ప్రయాణాన్ని నిషేధించింది.

May 31, 2023 / 12:29 PM IST

OnePlus Nord N30 5G: స్పెసిఫికేషన్స్ ఇవే..!

OnePlus Nord N30 5G జూలైలో రిలీజ్అ వుతుంది. ఈ వర్షన్ మొబైల్ కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. అవెంటో ఇప్పుడు చుద్దాం.

May 31, 2023 / 07:57 AM IST

OnePlus ఏస్ 2 ప్రొ ఫీచర్స్ ఇవే..!!

వన్ ప్లస్ నుంచి మరో ప్రీమియం మొబైల్ వస్తోంది. వన్ ప్లస్ ఏస్ 2 ప్రో మొబైల్ జూలై లేదంటే ఆగస్టులో చైనాలో రిలీజ్ అవనుంది.

May 30, 2023 / 07:23 PM IST

Motorola Edge 40: నేడు మార్కెట్లోకి రిలీజ్..ఫీచర్లు తెలుసా?

మోటరోలా ఎడ్జ్ 40 మే 30న భారతదేశంలో విక్రయానికి సిద్ధంగా ఉంది. ఆసక్తి గల వినియోగదారులు దానిని కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రస్తుతం రూ.30,000 లోపు అత్యుత్తమ 5G ఫోన్‌లలో ఇది కూడా ఒకటి. ఇంకా ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇక్కడ చుద్దాం.

May 30, 2023 / 12:21 PM IST

Tecno Camon 20 సిరీస్ మొబైల్స్, ఇండియాలో లాంచ్, ధర ఎంతంటే..?

భారత మార్కెట్‌లోకి టెక్నో కామన్ 20 సిరీస్ మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. టెక్నో కామన్ 20 మొబైల్ ధర రూ.14,999గా ఉంది.

May 29, 2023 / 02:14 PM IST

Motorola Razr 40 ఫీచర్లు ఇవే.. ధర ఎంతంటే..?

మోటరోల రేజర్ విభాగంలో మరో రెండు మొబైల్స్ రిలీజ్ కానున్నాయి. మోటరోల రేజర్ 40 మొబైల్ ధర రూ.88,400 ఉండనుంది.

May 28, 2023 / 03:04 PM IST

Redmi K60 Ultra: రెడ్‌మీ కే60 అల్ట్రా ఫీచర్స్ ఇవే..!!

భారత మార్కెట్‌లోకి రెడ్ మీ కే60 అల్ట్రా మొబైల్ రానుంది. దీని ధర రూ.35,400 ఉండనుంది.

May 27, 2023 / 07:21 PM IST

Daam Malware: ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాక్ ముప్పు, సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్

దామ్ మాల్ వేర్‌ ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడి సమాచారం తస్కరిస్తోందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. సస్పెక్టెడ్ యూఆర్ఎల్ క్లిక్ చేయొద్దని సూచించింది.

May 27, 2023 / 01:40 PM IST

YouTube Stories: ఫీచర్‌ జూన్ 26 నుంచి బంద్

జూన్ 26, 2023 నుంచి YouTube స్టోరీస్ ఫీచర్ అందుబాటులో ఉండదని కంపెనీ ఈ మేరకు ప్రకటించింది. ఆ తేదీలో ఇప్పటికే లైవ్‌లో ఉన్న స్టోరీలు ఏడు రోజుల తర్వాత గడువు ముగుస్తాయని YouTube గురువారం బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది.

May 27, 2023 / 08:13 AM IST

Google Maps Street View: ఇప్పుడు ప్రతీ వీధిని 360 డిగ్రీల్లో చూడొచ్చు

గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ భారతదేశంలోని ప్రతి నగరంలో ఉంది. గూగుల్ గత సంవత్సరం భారతదేశంలో మ్యాప్స్ కోసం స్ట్రీట్ వ్యూను ప్రకటించింది.

May 26, 2023 / 08:02 PM IST

Google Search Alert: గూగుల్లో ఈ 4 విషయాలు వెతికితే జైలు పాలవుతారు

ఈరోజుల్లో ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ కనబడుతోంది. వయస్సుతో పని లేకుండా ఎంత చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లో మునిగిపోతున్నారు. దాంతో పాటు ఇంటర్నెట్ కూడా చౌకైంది. దీంతో అన్ని సమస్యలకు ఈజీగా సమాధానం చెప్పే గూగుల్ ఉండనే ఉంది.

May 26, 2023 / 06:15 PM IST

Smart Technology: ఇకనుంచి ప్యాంట్ జిప్ పెట్టుకోవడం మర్చిపోతే మీ ఫోన్ చెప్పేస్తుంది

చాలా సార్లు ఆత్రుతలో పురుషులు, మహిళలు ఇద్దరూ తమ ప్యాంటు జిప్‌(Zip) పెట్టుకోవడం మర్చిపోతారు. దాని కారణంగా వారు బహిరంగంగా ఇబ్బంది పడవలసి వస్తుంది. కానీ ఇప్పుడు మీరు అలా భావించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు స్మార్ట్ టెక్నాలజీ(Smart Technology) పరికరాలను విని ఉంటారు.

May 26, 2023 / 05:57 PM IST

Thomson Smart TVs: థామ్సన్ స్మార్ట్ టీవీ సిరీస్‌.. ఇంట్లోనే థియేటర్ అనుభూతి

ఫ్రెంచ్ మల్టీ నేషనల్ కార్పొరేషన్ కు చెందిన థామ్సన్ కంపెనీ భారతదేశంలో FA సిరీస్ , Oath Pro Max 4K TVతో సహా అనేక కొత్త స్మార్ట్ టీవీలను పరిచయం చేసింది.

May 26, 2023 / 04:01 PM IST

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే సరికొత్త ఫీచర్

వాట్సాప్ (WhatsApp) లో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇకపై ఫోన్ నంబర్ లేకుండానే ఎవరితోనైనా చాట్ చేయవచ్చు. వాళ్ల యూజర్ నేమ్ తెలిస్తే సరిపోతుంది.

May 26, 2023 / 03:17 PM IST