ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ మార్కెట్లో మరో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ A16 5Gతో పరిచయం చేసింది. 8GB+128GB వేరియంట్ రూ.18,999, 8GB+256GB రూ.20,999గా కంపెనీ నిర్ణయించింది. బ్లూ, బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, శాంసంగ్ వెబ్సైట్లతోపాటు ఇతర రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయొచ్చని తెలిపింది.