రూ.2 వేల నోటు విత్ డ్రాకు బిచ్చగాడు మూవీకి లింక్ ఉన్నట్టు ఉంది. సినిమా వచ్చిన రోజే ఉపసంహరణ గురించి ప్రకటన వచ్చింది. ఇంతకుముందు బిచ్చగాడు సినిమా వచ్చిన ఏడాదే నోట్ల రద్దు జరిగిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు.
రూ.2 వేల నోటు రీకాల్ వెనక ఐటీ కట్టని వారే లక్ష్యం అని బిజినెస్ ఆనలిస్టులు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి నోట్లు డిపాజిట్/ మార్పిడి చేయడంతో బయటపడతారని విశ్లేషిస్తున్నారు.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2 వేల నోట్లు(Rs.2000 Note) ఉపసంహరించుకుంటున్నామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. సెప్టెంబర్ 30లోగా ఆ నోట్లను బ్యాంక్ల్లో డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ వినియోగదారులకు స్పష్టం చేసింది.
సేంద్రియ పాల ఉత్పత్తుల సంస్థ అక్షయకల్ప (Akshayakalpa) హైదరాబాద్లో తమ వ్యాపారాన్ని విస్తృతం చేస్తోంది. సేంద్రియ పాలు మాత్రమే విక్రయించిన సంస్థ.. ఇప్పుడు కూరగాయలు కూడా సేల్ చేయడానికిరెడీ అయ్యింది.
ప్రముఖ మల్టీప్లెక్స్ ఆపరేటర్ PVR INOX Ltd ఇటీవల 3.33 బిలియన్ రూపాయల ($40.72 మిలియన్లు) త్రైమాసిక నష్టాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కొన్ని సినిమా థియేటర్లను క్లోజ్ చేయాలని నిర్ణయించారు.
ఈరోజుల్లో క్రెడిట్ కార్డులు వారేవారు చాలా మందే ఉన్నారు. ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు వాడేవారే. అలాంటివారికి ఇది నిజంగా శుభవార్తే. కేవలం క్రెడిట్ కార్డు మాత్రమే కాదు, డెబిట్ కార్డు వాడే వారికి కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇకపై మీరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయాలంటే సీవీవీ నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. సీవీవీ నెంబర్ లేకుండానే ఇకపై మీరు పేమెంట్లు చేయొచ్చు. ...