కియా మోటార్స్ 2024 జనవరిలో కొత్త ‘సోనెట్’ లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన కేవలం 11 నెలల్లో ఏకంగా లక్ష కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలను పొందింది. కియా సోనెట్ మొత్తం అమ్మకాల్లో పెట్రోల్ మోడల్స్ 76 శాతం కాగా.. 24 శాతం మంది డీజిల్ కార్లు ఉన్నాయి. మరో 34 శాతం మంది ఆటోమాటిక్ IMT వేరియంట్స్ కొనుగోలు చేశారు.