యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జనవరి 3 నుంచి 16 వరకు ఆన్లైన్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డులపై ఫొటో, బార్కోడ్ లేకపోతే మరోసారి డౌన్లోడ్ చేసుకోవాలని యూజీసీ సూచించింది. అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి