ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం ఇచ్చింది ఏమి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తానంటే నేనే వెళ్లి స్వయంగా డబుల్ బెడ్రూం ఇళ్లను చూపిస్తానని అంటున్న మంత్రి తలసాని
ఒక్కో ఇంటికి అయిన ఖర్చు రూ.8.6 లక్షలని వెల్లడి
డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఆలస్యమైందని, త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పిన తలసాని
అన్ని హంగులతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించామని పేర్కొన్న తలసాని
బీజేపీ నేతలది పొలిటికల్ డ్రామా అని పేర్కొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్
కిషన్ రెడ్డి తన స్థాయికి తగినట్లుగా ప్రవర్తించడం లేదని వ్యాఖ్య
రాజకీయంగా వెనుకబడ్డామనే భావనతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించిన తలసాని