గుండెపోటుకు గురైన టీడీపీ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్
విజయవాడ రమేష్ ఆస్పత్రికి తరలింపు
ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన వైద్యులు
యాంజియోగ్రామ్ పూర్తి చేసిన డాక్టర్లు
సర్పంచ్ ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఉన్న రాజేంద్రప్రసాద్