• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Nitesh Pandey: గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటుడు నితీష్ పాండే(Nitesh Pandey) గుండెపోటు(Heart Attack)తో మృతిచెందారు. ముంబైలోని ఇగత్‌పురిలో ఆయన మరణించినట్లు నిర్మాత సిద్ధార్థ్ తెలిపారు.

May 24, 2023 / 11:59 AM IST

Match fixing: వెస్టిండీస్ బ్యాటర్ డెవాన్ థామస్ సస్పెండ్!

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై వెస్టిండీస్ బ్యాటర్ డెవాన్ థామస్(Devon Thomas)ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తెలిపింది. ఈ క్రమంలో అతనిపై ఏడు అభియోగాలు మోపింది.

May 24, 2023 / 11:57 AM IST

CM Jagan Live: జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో జగన్

జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం

May 24, 2023 / 01:10 PM IST

Shriya saran: కుర్ర హీరోయిన్లకు పోటీగా శ్రియ..గ్లామర్ షోలో తగ్గేదేలే

శ్రియ(Shriya saran) హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఈ మధ్యలో వచ్చిన పలువురు హీరోయిన్లు అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. శ్రియ మాత్రం సౌత్‌ జెండా పాతేసింది. తెలుగులో మెగాస్టార్(Megastar) మొదలుకుని.. దాదాపుగా అందరు స్టార్ హీరోలతోను ఈ అమ్మడు రొమాన్స్ చేసింది. 22 ఏళ్ల సినీ కెరీర్లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను అనుభవించింది శ్రియ. అయితే 2018లో ఆండ్రూని పెళ్లి...

May 24, 2023 / 11:13 AM IST

Fake IPS: హైదరాబాద్లో ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్

హైదరాబాద్లో ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ కార్తీక్ అరెస్ట్ రామ్ ఐపీఎస్ పేరుతో చెలమాణి అవుతున్న కార్తీక్ ఐపీఎస్ ఆఫీసర్ అంటూ ఏపీ, తెలంగాణలో మోసాలు సైబరాబాద్లో కార్యాలయం తెరిచి మోసాలకు పాల్పడిన దుండగుడు ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వంలో పదవుల పేరుతో సెటిల్ మెంట్లు ఇంటరాగేషన్ పేరుతో బాధితులకు చిత్ర హింసలు జాగ్వర్ కార్లు తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసం తుపాకులు, పోలీస్ వాహనాల సైరన్లతో బిల్డప్ ఇప్పటికే ఈ ఫేక్ ఆఫీసర్ ...

May 24, 2023 / 11:17 AM IST

ISSF shotgun shooting: భారత షూటర్ల రికార్డు..గోల్డ్ జస్ట్ మిస్

షాట్‌గన్ ప్రపంచ కప్‌(issf shotgun shooting 2023)లో మహిళల స్కీట్‌ విభాగంలో భారత షూటర్లు మంచి ప్రదర్శన ఇచ్చి రెండు పతకాలు ఖాయం చేసుకున్నారు. గణేమత్ సెఖోన్ రజతం గెలుచుకోగా, దర్శన రాథోడ్ కాంస్యం సాధించింది.

May 24, 2023 / 10:19 AM IST

IT Raides : హైదరాబాద్‌లో 30 చోట్ల ఐటీ సోదాలు

హైదరాబాద్ లో కోహినూర్ గ్రూప్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల(Hyderabad Real Estate company)పై ఏకకాలంలో 30 చోట్ల ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి.

May 24, 2023 / 10:08 AM IST

Mouni Roy: అదిరేటి డ్రెస్సులో మౌనిరాయ్ క్లిక్స్

బెంగాల్ బ్యూటీ మౌని రాయ్(mouni roy) తన హాట్ చిత్రాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. తాజాగా తన ఇన్ స్టా(instagram)లో పలు చిత్రాలను పోస్ట్ చేసింది. అవి చూసిన నెటిజన్లు సూపర్ హాట్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రాలు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 2 లక్షల మంది లైక్ చేశారు.

May 24, 2023 / 09:31 AM IST

Vaibhavi Upadhyaya : రోడ్డు ప్రమాదంలో నటి దుర్మరణం

నటి వైభవీ ఉపాధ్యాయ(Vaibhavi Upadhyaya) హిమాచల్ ప్రదేశ్‌లోని తనకు కాబోయే భర్తతో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం(Car Accident) జరిగింది. రోడ్డు మలుపు తిప్పుతున్న సమయంలో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఆమె మృతిచెందింది.

May 24, 2023 / 10:08 AM IST

Indian Real Estate:కింగ్..DLF ఛైర్మన్ రాజీవ్ సింగ్

DLF ఛైర్మన్ రాజీవ్ సింగ్(Rajiv Singh) అత్యంత సంపన్న భారతీయ రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాదు ఈ లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చుద్దాం.

May 24, 2023 / 09:08 AM IST

Btech Ravi: అవినాష్ చేతిలో సీఎం జగన్ అక్రమ సంపాదన!

అవినాష్ రెడ్డి(avinash Reddy)ని అరెస్ట్ చేస్తే వైసీపీకి తీరని నష్టం వాటిల్లుతుందని, 25 వరకూ అరెస్టు కాకుండా చూసుకోవాలనే సీఎం నాటకాలు ఆడిస్తున్నట్లు బీటెక్ రవి ఆరోపించారు.

May 24, 2023 / 09:05 AM IST

Vikramaditya: జీవితంలో మంచి స్థాయిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి

జీవితంలో డబ్బు మంచి స్థాయిలో ఉండాలంటే చేయవల్సిన మొట్టమొదటి పని ఇదేనని నిపుణులు చెబుతున్నారు. అదెంటో ఇప్పుడు ఈ వీడియోలో చుద్దాం.

May 24, 2023 / 07:35 AM IST

Horoscope today: నేటి రాశి ఫలాలు(May 24th)

ఈరోజు(horoscope today 24st may 2023) రాశి ఫలాల్లో కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.

May 24, 2023 / 07:22 AM IST

LIQUOR ATM: మందుబాబులకు తీపికబురు..త్వరలో లిక్కర్ ఏటీఎంలు!

ఒకప్పుడు నగదు కోసమే మాత్రం ఏటీఎం(ATM)కు వచ్చే ప్రజలు ఇకపై లిక్కర్ ఏటీఎంల(Liquor Atms)కు రాబోతున్నారు. బార్ ఏటీఎంలలో బీరు, బ్రాంది, విస్కీ, రమ్, జిన్ వంటి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. అయితే ఈ బార్ ఏటీఎంలు ఉండేవి తమిళనాడులోని చెన్నైలో మాత్రమే.

May 23, 2023 / 07:46 PM IST

Motorola: భారతదేశంలో రిలీజైన Motorola Edge 40.. ఫీచర్లు ఇవే..!

Motorola Edge 30కి సక్సెసర్‌గా Motorola Edge 40 లాంచ్ చేయబడింది, కొత్తగా ప్రారంభించబడిన Motorola Edge 40 లో 8GB RAM మరియు 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌లో ఒకే కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది

May 23, 2023 / 07:48 PM IST