ఈరోజు జ్యోతిష్య శాస్త్రంలోనే శక్తివంతమైన రోజు గురుపుష్య యోగం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కోట్ల రూపాయలు వస్తాయని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
విశాఖ పోర్టు(Visakhapatnam Port) అరుదైన ఘనతను సాధించింది. తన రికార్డును తానే తిరగరాసింది. 2022-23లో 73.73 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసి దేశంలో నాలుగు స్థానంలో నిలువగా..తూర్పు తీరంలో రెండో స్థానం కైవసం చేసుకుంది.
TS EAMCET 2023 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. రిజల్ట్స్ కోసం ఇక్కడ ఉన్న లింక్ క్లిక్ చేయండి.
ఈరోజు(25th may 2023) రాశి ఫలాల్లో కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
గేదెల మంద తప్పిపోయి ఒకటి తోటలోకి ప్రవేశించాయి. ఆపై వారి స్విమ్మింగ్ ఫూల్ ను ద్వంసం చేశాయి. దీంతో వారికి పెద్ద ఎత్తున నష్టం ఏర్పడింది
మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేయడానికి సిద్దంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది.
బంధుమిత్రులు ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. ఈ సమయంలో కొంత అలసటకు గురైన శంకర్ మండపంపై కుర్చీలో కూర్చున్నారు. కొద్దిసేపటికి కుటుంబసభ్యులు వచ్చి లేపి చూడగా అచేతనంగా పడి ఉన్నారు.
పెళ్లి రోజున ఓ వరుడు వివాహం చేసుకోవడం ఇష్టంలేక పారిపోయాడు. దీంతో అమ్మాయి ఊరికే ఊరుకోలేదు. అతని కోసం ఏకంగా 20 కి.మీ వెంబడించి అతన్ని పట్టుకుని తిరిగి మండపానికి తీసుకువచ్చింది. తర్వాత అతన్నే మ్యారేజ్ చేసుకుంది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్(viral) అవుతుంది.
ఓ వ్యక్తి ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా గోల్డ్ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్లో చోటుచేసుకుంది. అయితే అతని వద్ద 29 కేజీల గోల్డ్ ఉన్నట్లు తెలిసింది.
హాస్పిటల్ సిబ్బంది నిర్టక్ష్యంతో వేరే దేశంనుంచి భారత్ కు వచ్చిన పేషెంట్... వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు.
తన గుండెను తాను ఓ మ్యూజియంలో చూసుకున్న యువతి ఫీలింగ్స్ మాటల్లో చేప్పలేనివి. అది తనకు 22 ఏళ్లు జీవించేలా చేసిందని, ఇప్పుడు ఓ స్నేహితురాలిగా తన ముందు ఉందని అన్నారు.
త్రిపుర రాష్ట్ర పర్యాటక రంగానికి గంగూలీ(Sourav Ganguly) అంబాసిడర్ గా ఉండటం గర్వించదగ్గ విషయమని త్రిపుర సీఎం మాణిక్ సాహాManik Saha ) అన్నారు.
ల్యాండ్ స్కామ్ గురించి మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం
బంధువుల కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ఫ్యామిలీకి చెందిన నలుగురు సోదరులు మరణించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటుడు నితీష్ పాండే(Nitesh Pandey) గుండెపోటు(Heart Attack)తో మృతిచెందారు. ముంబైలోని ఇగత్‌పురిలో ఆయన మరణించినట్లు నిర్మాత సిద్ధార్థ్ తెలిపారు.