HYD: తార్నాక కాలేజీ విద్యార్థిని మౌలిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు అంబాజీ నాయక్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు ట్రైన్లో అదుపులోకి తీసుకున్నారు. అంబాజీ నాయక్ పాత ఫోన్లో మౌలికను వేధిస్తూ చేసిన మెసేజ్ డేటా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.