AP: కడప జిల్లా బద్వేల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినిపై పెట్రోల్ పోసి గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. హైవే 67పై సెంచరీ ఫ్లైవుడ్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. బాధితురాలు బద్వేల్ పట్టణం రామాంజనేయనగర్కు చెందినట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.