CTR: ఏర్పేడు-వెంకటగిరి జాతీయ రహదారిపై మంగళవారం మరో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతలపాలెం టోల్ ప్లాజా వద్ద ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా వ్యక్తికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. కారులో ఉన్న వ్యక్తిని స్థానికులు బయటకు తీశారు. ఉలుకు పలుకు లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు.