నిజామాబాద్ నగరంలోని జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు మంజూరు చేయిస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయనను మంగళవారం ఉదయం టీయూడబ్ల్యూజె(ఐజేయూ) తరపున జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యల గురించి ప్రస్తావించారు.