TG: కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్యలు కలకలం సృష్టించాయి. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి కానిస్టేబుల్ శృతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెతోపాటు బిక్కనూరు ఎస్సై సాయికుమార్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ చెరువులో దూకారు. ఎస్సై కారు, చెప్పులు, నిఖిల్ పాదరక్షలూ కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించడంతో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. ఎస్సై ఆచూకీ తెలియాలి.
Tags :