ప్రకాశం: కొండపి మండలంలో ట్రాక్టరు చోరీకి గురైంది. ఆదివారం రాత్రి గుజ్జుల రమేష్ తన వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటి ముందు ట్రాక్టర్ నిలిపాడు. సోమవారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్ను ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితుడు కొండపి పోలీసులకు ఫిర్యాదు చేశారు.