NZB: సిర్జాపల్లి- ఉప్పల్వాయి రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న రైల్వేగేటు దగ్గర గూడ్స్ రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మృతుని వయస్సు 35-40 సంవత్సరాలు ఉంటుందని, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.