కృష్ణా: విజయవాడలో జూదం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పడమటి సీఐ పవన్ కిషోర్ హెచ్చరించారు. యువత గంజాయి, మత్తు పదార్థాలు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. వాటి వల్ల కలిగే అనర్ధాల గురించి వి
గంటలతరబడి ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టాప్ చూడటం వల్ల కంటి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. కంటి సమస్యలకు దారితీస్తోంది. కొన్ని చిట్కాలతో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్లోని విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడ
కృష్ణా: యనమలకుదురుకు చెందిన కోనా కల్యాణ చక్రవర్తి స్థానికంగా నివసించే డొక్కు సురేంద్రను వంతెనపై అడ్డంగా ఉన్న బైక్ పక్కన పెట్టమని కోరాడు. దీంతో ఆగ్రహించిన సురేంద్ర, అతడి సోదరుడు శివ కల్యాణ చక్రవర్తిపై దౌర్జన్యం చేశాడు. కల్యాణ చక్రవర్తి మిత
ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలులో సాంకేతలోపం తలెత్తింది. దీంతో ఒడిస్సాలోని బ్రహ్మపూర్ సమీపంలో ఆగిపోయింది. అదే రైలులో భారత మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ప్రయాణిస్తున్నారు. లోకోలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు లోకో పైలెట్ అధికారులకు సమాచారం
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, నవయుగ కవిచక్రవర్తి, మహాకవి గుర్రం జాషువా జయంతి నేడు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఆయనకు నివాళులర్పించారు. తన కవితల ద్వారా గుర్రం జాషువా మూఢాచారాలను ప్రశ్నించారని, దళితుల జీవన విధానాన్ని అద్దం పట్టేలా కావ్యా
SKLM: రణస్థలం మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావును ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ మోహనరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా తగు చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే సూ
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలను ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు పూలమాలవేసి నివాళులర్పించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులక
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు రెండో రోజు కూడా వర్షం అంతరాయం ఏర్పడింది. నిన్న 35 ఓవర్ల పాటు ఆట కొనసాగిన తర్వాత మళ్లీ వర్షం, వెలుతురులేమితో ఆట పూర్తిగా నిలిచిపోయింది. ఇవాళ కూడా వర్షం పడుతుండడంతో మైదానాన్ని కవ
WG: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈనెల 29(ఆదివారం)న పాలకొల్లు విచ్చేస్తున్నారు. ఈ సందర్బంగా పాలకొల్లులో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాలను సందర్శిస్తారు. ఆయనతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొంటారు. మంత్రి ఇప్పటికే 1957 గృహాలను లబ్ధిదారుల
TG: హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు తెలంగాణ భవన్కు వెళుతున్నారు. అధికారులు తమ నివాసాలను ఎప్పుడు కూలుస్తార