SKLM: రణస్థలం మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావును ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ మోహనరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా తగు చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే సూచించారు. ఇటీవల ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్‌గా అతను బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.