AP: సీఎం చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదని మాజీమంత్రి రోజా విమర్శించారు. మదురైలోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన రోజా.. ‘చంద్రబాబు షూ వేసుకునే పూజలు చేస్తారు. పవన్ కూడా బాప్టిజం తీసుకున్నట్లు గతంలో చెప్పారు. బాబు, పవన్ సనాతన
AP: విజయనగరం జిల్లాలోని రామనారాయణంలో రామాయణ మాహా సదస్సు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి జరుగుతున్న ఈ మహా సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రవచనకర్తలు, పండితులు, అధ్యయనకారులు
VZM: బొబ్బిలి మండలంలోని విజయరాంపురం(బూరిపేట) లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ మధుసూదన రావు మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డు ప్రసాదం పై అసత్య ఆరోపణలు చేసి
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లాలోని 16వ నెంబర్ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. దాదాపు 23 మందికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ నుంచి కొంత మంది భక్తులతో బస్సు.. పూరీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన
NLR: ఉదయగిరి RTC డిపో నుంచి ప్రతి రోజు రాత్రి 8 గంటలకు బయలుదేరే ఉదయగిరి వయా గండిపాలెం, పెద్దిరెడ్డిపల్లి, పామూరు మీదుగా బీహెచ్ఎల్ వెళ్లే బస్సు సర్వీసును అధికారులు వారం రోజులుగా రద్దు చేశారు. దీంతో తాము ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు.
శ్రీకాకుళం: ఆముదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం డొంకలపర్త గ్రామంలో విశాఖ డైరీ పాల సేకరణ కేంద్రం వద్ద పాల సరఫరా చేసిన జడ్డు.సరస్వతి ఆవు చని పోయినందు వలన విశాఖ డైరీ ద్వారా బీమా సొమ్ము రూ.45,000లను సూపర్వైజర్లు పి.హరిప్రసాదు సంపత్‌లు చేతులమీదుగా అం
GNTR: గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల వ్యవధిలో ఆరు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదైనట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. తాడేపల్లి మండలంలో 6.8 మిల్లీ మీటర్లు, మంగళగిరి 5 మిల్లీమీటర్లు కొల్లిపర 3.2 మిల్లీమీటర్లు, గుంటూరు తూర్పు 1.6, గుంటూరు పశ్చిమ 1.6, పొన్నూ
ఆగ్నేయ అమెరికాలో హరికేన్ హెలెనా బీభత్సం సృష్టించింది. ఫ్లోరిడాతో పాటు జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా ప్రాంతాల్లో ఇది పెను ప్రభావం చూపించింది. ఆయా ప్రాంతాల్లో 44 మంది మృతి చెందారు. పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో రోడ్లు,
GNTR: గుంటూరు నల్లపాడులోని ఏపీ ఎస్పీసీఎల్ డిపో మేనేజర్‌గా ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీలత శనివారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం ఎక్సైజ్ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను ఇటీవల జరిగిన బదిలీలలో గుంటూరు డిపో మేనేజ
నెల్లూరు: జిల్లా సోమశిల జలాశయానికి ఎగువప్రాంతల నుండి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో జలాశయానికి ఇన్‌ప్లో 15,548 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగు ప్రాంతాలకు అధికారులు 9వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయ సామర్థ్యం 78