ELR: 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైందని, నిర్దేశిత గడువులోగా పశుగణన పూర్తిచేయాలని వెటర్నరీ సిబ్బందికి ఏలూరు జిల్లా పశుసంవర్ధకశాఖ జెడి డా.జి.నెహ్రుబాబు పిలుపునిచ్చారు. భీమడోలు మండలంలోని పలు గ్రామాలను శుక్రవారం వెటర్నరీ జేడి సందర్శించి పశుగణన అమలు తీరును వెటర్నరీ డాక్టర్ ఎం.హరికృష్ణతో కలిసి పరిశీలించారు.