VZM: బొబ్బిలి మండలంలోని విజయరాంపురం(బూరిపేట) లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ మధుసూదన రావు మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డు ప్రసాదం పై అసత్య ఆరోపణలు చేసి తిరుమల ప్రతిష్టను దెబ్బతీశారని, ఈ నేపథ్యంలో రామాలయంలో శాంతి పూజలు నిర్వహించామని పేర్కొన్నరు.