AP: ప్రజాస్వామ్యంలో గెలిచినవారు చట్ట సభలకు వెళ్లాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చట్ట సభలకు వెళ్లకుంటే మాజీ సీఎం జగన్ రాజీనామా చేయలని డిమాండ్ చేశారు. రుషికొండను టూరిజం ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొల్లేరులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించాలని సూచించారు.