తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈనేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విచారణ ఎదుర్కొన్నారు. కాగా… తాజాగా విరాళాలు ఇచ్చిన నే
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు కాస్త బ్రేక్ పడినట్టేనని చెప్పొచ్చు. ఎట్టకేలకు ‘ఆదిపురుష్’ నుంచి ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 2న, అయోధ్యలో ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
రాజకీయాల కారణంగా కమిట్ అయిన సినిమాలను.. అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దాంతో మేకర్స్‌తో పాటు అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త నిరాశగానే ఉన్నారు. భీమ్లా నాయక్‌తో పాటు మొదలు పెట్టిన హరిహర వీరమల్లు.. ఇప్పటికే
నిన్న, మొన్నటి వరకు ఏపీలోని అధికార పార్టీ… తెలంగాణలోని అధికార పార్టీల మధ్య స్నేహం బాగానే కొనసాగింది. అయితే… ఈ స్నేహానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా వార్ మొదలుపెడుతున్నారు. గత కొంతకాల
హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. బేగంపేటలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక్క కుదుపుతో ట్రైన్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. బేగంపేట నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వెళుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సొంతంగా ఓ జెట్ విమానం కొనుగోలు చేయనున్నారు. దీని కోసం ఆయన ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దసరా రోజున ఈ విషయంలో ఆయన కీలక ప్రకటన చేయాలన
టీ20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. వెన్ను గాయంతో… టీ20 వరల్డ్ కప్ నుంచి బుమ్రా దూరమయ్యాడు. దాదాపు నెల రోజుల పాటు అయినా..బుమ్రా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ వరల్డ్ కప్ కి బుమ్
బిర్యానీ కోసం ఓ వ్యక్తి ఏకంగా.. రాష్ట్ర హోం మినిష్టర్ కాల్ చేశాడు. అర్థరాత్రి ఏ సమయం వరకు హోటళ్లు తెరచి ఉంటాయని… తమకు బిర్యానీ కావాలంటూ ఓ వ్యక్తి ఏకంగా హోం మంత్రి మహమూద్ అలీకి కాల్ చేయడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… హైదరాబాద్ పాతబస్తీలో ఓ
దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. రోడ్డు ప్రమాదాలను తగ్గించే క్రమంలో రవాణా మంత్రుత్వ శాఖ కొత్త చట్టం తీసుకువచ్చింది. నాలుగు చక్రాల వాహనాల్లో కచ్చితంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని ఈ చట
కృష్ణం రాజు ఆశయాలను ప్రభాస్ పూర్తి చేయాలని మంత్రి రోజా పేర్కొన్నారు. కృష్ణం రాజు అటు సినిమాల్లోనూ… ఇటు రాజకీయాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారని.. ఆ ఘనత ఆయనకు మాత్రమే దక్కిందని రోజా పేర్కొన్నారు. కృష్ణం రాజు గురించి ఏ ఒక్కరూ తక్కువగా మాట్లా