SKLM: వ్యవసాయ అనుబంధ శాఖల్లో అమలు జరుగుతున్న పథకాలు, ఇతర సేవలపై రైతులకు అవగాహన కలిగించేందుకు మంగళవారం నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సోంపేట మండల వ్యవసాయాధికారి నర్సింహమూర్తి తెలిపారు. ప్రతి మంగళ, బుధ వారాల్లో నిర్వ
కాకినాడ: పిఠాపురం నియోజకవర్గంలో నవఖండ్రవాడ గ్రామానికి చెందిన రైతు చక్రవర్తుల శ్రీనివాస్ కుమార్తె సత్య జగదీశ్వరి నిట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్ పొందారు. స్థానికులు కాలేజీలో చేరేందుకు ఆర్థిక సమస్యలు ఉన్న విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్
తూ.గో: 100 రోజుల కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్టు పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. సోమవారం పలుచోట్ల ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కె.గంగవరం మండలం పామర్రులో కార్మిక
తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ. మహిళలు బతుకమ్మకు ఎంత ప్రాధాన్యతనిస్తారో బొడ్డెమ్మకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మ పున్నమి అంటారు. తెలంగాణలో ఇప్పటికే ఈ వేడుకలు మొదలయ్యాయి. బొడ్డెమ్మను ఒక పీటపై మట్
NGKL: నంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని అచ్చంపేట సీఐ రవీందర్ వాహనాల దారులను సోమవారం హెచ్చరించారు. అచ్చంపేట సర్కిల్ పరిధిలో నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలు, ఫోర్ విల్లర్, ట్రాక్టర్లు అధికంగా కనిపిస్తున్నాయి. వెంటనే
ASR: అనంతగిరి మండలం టోకూరు పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి సూకూరు అప్పలకొండమ్మ మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కే.రాజశేఖర్ సోమవారం ఆరోపించారు. విద్యార్థిని అనారోగ్యానికి గురైనపుడు యాజమాన్యం, ఆమె కుటుంబ సభ్యులకు స
VSP: ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ శివారు కల్లివానిపాలెంలో పేకాట శిబిరంపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7 వేలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు దాడ
KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ కింద 2,871, సష్టి మెంటరీ కింద 410 మంది వి
VZM: దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని మోదీ అడుగు జాడల్లో నడిచి దేశ అభివృద్ధికి సహకరించాలని గజపతినగరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ దుర్గా ప్రసాద్ సోమవారం పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమ
EG: ప్రముఖ పార్మా కంపెనీ డాక్టర్ రెడీస్ లేబొరేటరీస్‌లో ఉద్యోగాలకు రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో బుధవారం ప్రాంగణ ఎంపికలు జరుగుతాయని ఇంఛార్జ్ ఉప కులపతి ఆచార్య వై శ్రీనివాసరావు తెలిపారు. 2023-24లో ఎమ్మెస్సీ ఆర్గానిక్, అనలిటికల్ కెమి