SKLM: కుసుంపురంలో అక్టోబర్ నెల 3 నుంచి శరన్నవరాత్రి నవదుర్గ దీక్షలు చేపట్టనున్నారని గురుభవాని మోహన్ దొళాయి తెలిపారు. అక్టోబరు 3 నుంచి 12వరకు దీక్షలు ఉంటాయన్నారు. తొమ్మిది రోజుల దీక్షలు పూర్తి చేసి, పదో రోజు స్థానిక గ్రామ దేవత ఆలయంలో దీక్ష విరమణ క
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. దర్శకుడు అనుదీప్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో నటి ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక విశ్వక్ ప్రస్తుతం ‘మెకానిక్
W.G: టెట్ పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడం గందరగోళానికి గురి చేసింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఒకే ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్ కేటాయి
నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శి అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పుడే మహిళలు జీతంలో కోత పడుతుందని ఆలోచించకుండా సెలవు తీసుకోగలుగుతారని వెల్లడించారు.
AP: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ విచారణ చేస్తామని CM చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి సిట్ చీఫ్‌గా ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే అంశంపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా సీనియర్ IPS అధికారులు PHD రామకృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిప
TG: హైదరాబాద్‌లోని కూకట్ పల్లి రెయిన్ బో విస్టాస్‌లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఐ బ్లాక్‌లో అద్దెకు ఉంటున్న బొల్లా రామకృష్ణ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బొల్లా రామకృష్ణ.. ఫైనాన్స్ కంపెనీ, హాస్పిటల్, న్యూస్ ఛానల్ నిర్వహిస్తున
KRNL: మండలంలోని రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోందని కేసీ కెనాల్ ఏఈ జమాల్ వలి వెల్లడించారు. ఎగువ నుంచి వరద నీరు అధికంగా తరలివస్తుండటంతో కుందూ ప్రవాహం 11 వేల క్యూసెక్కుల నీటితో కొనసాగుతోందని తెలిపారు. కుందూ పరిసర ప్రాంత ప్రజలు,
KMM: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్డీయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కొమరం శాంతయ్య అన్నారు. ఈ విషయమై సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం క
ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రామారావు పదోన్నతి పొందారు. ఆయనను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్(RI )గా పదోన్నతి కల్పిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల కోసం నిరంతర
KRNL: ఎమ్మిగనూరు ప్రభుత్వ హాస్పిటల్ లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తూ ప్రవేట్ క్లినిక్‌కు ప్రాధాన్యత ఇస్తున్న డాక్టర్ మైత్రేయిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సిరికి వినతిపత్రం అందజేశారు. గర్భిణీ నవజాత శిశువు ప్రాణాలతో చెల