CTR: గుడిపాల మండలం బొమ్మసముద్రం పంచాయతీ పరిధిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరై వంద రోజుల TDP పాలనా ప్రగతి గురించ
VSP: హెల్మెట్ లేకుండా బైక్‌లు నడుపుతున్న వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు విశాఖ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజారత్నం తెలిపారు. ఈనెల రెండవ తేదీ నుంచి 11 వరకు చేపట్టిన తనిఖీల్లో 5,985 మందిపై కేసులు నమోదు
KRNL: స్వచ్ఛత – హి -సేవ” కార్యక్రమంలో భాగంగా సోమవారం మంత్రాలయం మండలంలోని కలదేవకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జరిగిన సమావేశంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నల్లగౌని విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో డా
ASR: గత ఏడు నెలల నుంచి వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు వెలుగు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నక్కపల్లిలో హోమ్ మంత్రి వంగలపూడి అనితకు సోమవారం సాయంత్రం వారు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు అంకిత భావంతో
AKP: దేవరాపల్లి తహశీల్దార్ ఎం. లక్ష్మీ బుచ్చియ్యపేట మండలానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవరాపల్లి ఎమ్మార్వోగా, కలెక్టరేట్ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పీ. లక్ష్మీదేవిని నియమించార
W.G: వరుస క్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గోపాలపురం ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వెంకటే
లడ్డూ వివాదంపై హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరబాద్‌లో జరిగిన ‘సత్యం సుందరం’ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో లడ్డూ అంశం వచ్చింది. ‘లడ్డూ కావాలా నాయనా అంటూ ఓ మీమ్‌ను యాంకర్ చూపించారు. దాని గురించి మాట్లాడుతూ.. లడ్డూ గురించి నేను
TG: వచ్చే నెల 15 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం వారం రోజుల్లో విధివిధానాలను రూపొందిస్తామని చెప్పారు. పూర్తైన రెండు పడక గదుల ఇళ్లను అర్హులకు ఇచ్చే అంశంపై త్వరలో నిర
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో అర్ధరాత్రి కుండపోత వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వర్షపు నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరువన్నామలై, విల్లుపురానికి వాతావర
AP: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ రావును తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు వారం రోజుల పాటు కస్టడీ కావాలని పిటిషన్లో పేర్కొ