VZM: స్దానిక ఎమ్మెల్యే పూసపాటి అతిధి గజపతి రాజు శనివారం రాకొడు, పినవేమలి గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పల్ల
అనంతపురం: రాయదుర్గం మండల పరిధిలోని కలుగోడు గ్రామంలో సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో అధికారులు శనివారం పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో నిర్మించనున్న సీసీ రోడ్లు, మురికినీటి కాలువలకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది
అఖిల భారత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బీబీనగర్‌లో రాసలీలల బాగోతం బయటపడింది. భువనగిరి పట్టణానికి చెందిన ఒక మహిళ అనారోగ్యంతో ప్లేట్ లెట్స్ తగ్గడంతో ఎయిమ్స్ ఆసుపత్రికి చికిత్స కొరకు వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఆమెకు సంబంధించ
NZB: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వర్షాకాలం ఇస్తామన్న రైతు భరోసా ఇవ్వనందున ఆదివారం రాష్ట్ర BRS పిలుపు మేరకు BRS జిల్లా అధ్యక్షుడు మాజీ MLA జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో మాక్లూర్ మండలంలోని మాణిక్ భండారు చౌరస్తా వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్లు ఆప
KNR: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో 29 వెంటనే రద్దు చేయాలని, జీవో 55 అమలు చేయాలని హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం గ్రూప్ -1 సంబంధించిన అంశంపై ఆయన స్పందించారు. విద్యార్థుల అం
TPT: వెంకటగిరిలో వికలాంగుడైన సచివాలయ ఉద్యోగి సాయి కుమార్‌పై దాడికి పాల్పడ్డ కౌన్సిలర్ శేఖర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి కోరారు. ఆ మేరకు ఆయన కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఉద్యోగులపై దాడికి
ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన రాష్ట్ర హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కే సురేశ్ రెడ్డి ఆదివారం ఏలూరు రానున్నారు. 20వ తేదీ ఉదయం 7:30 గంటలకు గుంటూరు జిల్లా కాకాణి నుంచి కారులో బయలుదేరి ఉదయం 8 గంటలకు ఏలూరులోని ప్రభుత్వ అతిథ
ELR: ఉంగుటూరు మండలం గోపాలపురం పంచాయతీ పరిధి పందిరెడ్డిగూడెంలో పాడి రైతు కైల ఏడుకొండలు (53). శనివారం పిడుగుపాటుకు గురై మృతిచెందినట్లు వీఆర్వో వేణుగోపాల్ పేర్కొన్నారు. పశువులను మేపేందుకు వెళ్లగా శనివారం వర్షం కురవడంతో చెట్టుకింద నిలబడగా పిడుగు
SRCL: వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేటి పర్యటన వివరాలు. ఉదయం 9 గంటలకు వేములవాడలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద భాగవత ప్రవచన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 11గంటలకు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో శుభకార్యంలో పాల్గొంటారు. మధ్య
HYD: ప్రభుత్వం యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్లను నియమించడాన్ని ఏబీవీపీ స్వాగతిస్తుందని రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ అన్నారు. వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు చేపట్టిన వారందరికీ అభినందనలు తెలియజేశారు. విశ్వవిద్యాలయాలు ఎదుర్కొన్న సమస్యల