Vsp: గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలో కణితి కళింగవీధిలో అభివృద్ధి పనులను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాధం శనివారం పరిశీలించారు. కణితి కళింగవీధిలో జీవీఎంసీ వారి నిధులతో ఏర్పాటు చేయనున్న చిల్డ్రన్స్ ఔట్ డోర్ ప్లే ఎక్విప్మె
NZB: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో BJP సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ముఖ్య కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి MP ఈటల రాజేందర్ హాజరయ్యారు. కార్యకర్తలు సభ్యత్వ నమోదు కోసం తమ లక్ష్యాలను చేరుకోవాలని స
VZM: వేపాడ మండలం అరిగిపాలెం గ్రామంలో శనివారం పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్థానిక సర్పంచ్ దుల్ల సన్యాసమ్మ ఆధ్వర్యంలో రూ.10 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పంచాయతీలో ప్రజలకు మ
AP: రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శారదాపీఠానికి షాకిచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పీఠానికి ఇచ్చిన స్ధలం అనుమతులను రద్ధు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే రూ.15 లక్షలకే ఇచ్చినట్లు సమాచారం. ఈ స్థలంపై కూటమి ప
SKLM: నరసన్నపేట పట్టణంలోని BC కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ను శనివారం నరసన్నపేట సబ్ జైలు జూనియర్ సివిల్ జడ్జి హరిప్రియ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె హాస్టల్ పరిసరాలను పరిశీలించి వార్డెన్ కు పలు సూచనలు చేశారు. విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ హాస్టల్లో అన
BDK: అనారోగ్యంతో చికిత్స పొందిన నాగయ్యకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కును ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శనివారం అందజేశారు. హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మద్దుమ్ భవన్లో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు ఎమ్
కృష్ణా: బాపులపాడు మండల పరిధిలోని అంపాపురం గ్రామంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సర్వీస్ రోడ్డు పక్కన ఓ డంపింగ్ యార్డ్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం శనివారం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
MNCL: సీసీసీ నస్పూర్ ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించిన 68వ జోనల్ స్థాయి కరాటే పోటీల్లో మందమర్రి విద్యార్థులు సత్తా చాటారు. 50 కేజీల విభాగంలో 9వ తరగతి విద్యార్థి పిట్టల శివకృష్ణ, 40 కేజీల విభాగంలో 7వ తరగతి చదువుతున్న తంగల ఆదిత్య ప్రథమ స్థానంలో నిల
కోనసీమ: ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఎపిఎంఎఫ్) అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ మహాసభ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు అమలాపురం కిమ్స్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజి మీటింగ్ హాలులో నిర్వహిస్తారు. ఈ మహాసభ ఆహ్వాన పత్రికను అమలాపురం ఎమ్మెల్యే అయితా
కృష్ణా: వరద బాధితులకు సహాయం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాగాయలంకలోని కట్ట కింద ప్రాంతంలో వరద బాధితులు 80 కుటుంబాల వారికి నియోజకవర్గ విద్యా కుటుంబం ఆధ్వర్యంలో వంట పాత్రలు, కుక్కర్లు సహాయంగా అందచేశారు. వరద బాధితులకు