W.G: భీమవరం రూరల్ మండలం ఎల్‌విఎన్. పురం వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న సుబ్బారావు శనివారం గుండెపోటుతో తన కార్యాలయంలో మృతి చెందారు. సుబ్బారావు ఇటీవల సాధారణ బదిలీల్లో భీమవరం మున్సిపాలిటీలోని 35 వార్డు నుంచి LVN.పురానికి బదిలీపై వెళ్లారు. ఈయన మృతి
GNTR: ప్రైవేటు యూనివర్సిటీలకు ధీటుగా ANUలో వరల్డ్ క్లాస్ కోర్సులు అందుబాటులోకి తేవాలని మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ టీడీపీ నాయకులు కొర్రపాటి సురేష్ కోరారు. ఈ మేరకు నాగార్జున యూనివర్సిటీలో ఉపకులపతి ఆచార్య గంగాధర్‌ను కలిసి వినతిపత్రం అందజేశ
NLG: కట్టంగూరు మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో శనివారం రైతు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చిందని అన్నా
E.G: రాజమండ్రి రూరల్ చక్రద్వారబంధం గ్రామానికి చెందిన ఓ వివాహిత విశాఖపట్నం వాసితో ఇంస్టాగ్రామ్లో పరిచయం పెంచుకుంది. ఆ వ్యక్తి బెదిరింపులకు దిగడంతో సదరు మహిళ తన వద్దనున్న రూ. 4లక్షల నగదు, బంగారం ఇచ్చేసింది. ఆ బంగారు ఆభరణాలు విషయమై ఇంట్లోని వార
BPT: వాక్ ఫర్ ఫ్రీడం నిశ్శబ్ద నడక కార్యక్రమంలో బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ నందు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా రెవెన్యు అధికారి చందాల సత్తిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికలు, మహిళలు, చిన్నారులు ని
HYD: ధారూర్ మండల కేంద్రంలోని ఎలక్ట్రికల్ వస్తువులు తక్కువ ధరకు ఇప్పిస్తానని వ్యక్తి డబ్బులు తీసుకొని పరారయ్యాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 3 వేల నుంచి 10 వేల వరకు డబ్బులు తీసుకొని పరారయ్యాడు. తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మరి దీనిపై స్
కృష్ణా: నూజివీడు మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో గల శ్రీ అన్నే రామకృష్ణయ్య జడ్పీ హైస్కూల్ ఆవరణములో శనివారం గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంఛార్జ్ హెచ్ఎం రవీంద్ర మాట్లాడుతూ.. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని, విద్యార్థు
NLR: కలిగిరి మండలంలో తుపాన్ వల్ల కలిగిన సమస్యలను శనివారం ఎంపీడీఓ ప్రత్యూష గంగిరెడ్డి పాలెం పంచాయతీలో పర్యటించారు. శనివారం కురిసిన వర్షాల వల్ల వాగులు వంకలు పోటెత్తి నీటి ఉధృతితో ఉప్పొంగాయి, గ్రామస్తులకు ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా తగిన చ
MHBD: పిడుగుపడి రెండు కాడెడ్లు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం హినోభా నగర్లో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుల వెంకన్నకు చెందిన ఎడ్లపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపార
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మరోసారి కుప్పకూలింది. కొత్త బంతితో కివీస్ పేసర్లు చెలరేగిపోగా.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 106 పరుగుల ఆధిక్యం మాత్రమే సంపాదించింది. సర్ఫరాజ్ ఖాన్ అవుట్ తర్