ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన రాష్ట్ర హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కే సురేశ్ రెడ్డి ఆదివారం ఏలూరు రానున్నారు. 20వ తేదీ ఉదయం 7:30 గంటలకు గుంటూరు జిల్లా కాకాణి నుంచి కారులో బయలుదేరి ఉదయం 8 గంటలకు ఏలూరులోని ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో జ్యుడీషియల్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.