W.G: పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామాలలో గ్రామ సభను తహశీల్దార్ విజయలక్ష్మి శనివారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతంలో జరిగిన రీసర్వేలలో తప్పులను సరిదిద్దుకునేందుకు ఈ గ్రామసభలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆమె రైతులు, భూ యజమానుల
SRD: హత్నూరలో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. హత్నూర ఐటీఐలో ఏటీసీ పనులను శనివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున
NZB: రాష్ట్రంలో లాఅండ్ ఆర్డర్‌ను కాపాడలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహాన్నిధ్వంసం చేసిన ఘటనపై ఆగ
JN: రైతుల నుంచి పత్తి కొనుగోలును సజావుగా చేయాలని జనగాం జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం ఒక ప్రైవేటు జిన్నింగ్ మిల్లును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియని ఆయన పరిశీలించారు. ఈ సంద
W.G: నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో వ్యాపారస్తులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వ్యాపారస్తులు అందరూ రాత్రిపూట పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలన్నారు. మార్కెట్లో వ్యాపారం చేసుకునే వ్
అనంతపురం: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో హిందూపురంలో మెంబర్షిప్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆదిమూర్తి మంత్రి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనకు బ
ELR: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (ఏపీవోఎస్ఎస్) దూరవిద్య పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశ గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు డీఈవో ఎస్. అబ్రహం తెలిపారు. 29 వరకు రూ.200, 31వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు న
JGL: ఖరీఫ్ 2024-25 సీజన్‌కు సంబంధించిన వరిధాన్యం కొనుగోలు, కస్టమ్ మిల్లింగ్ బియ్యం డెలివరీపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సన్నరకం వరిధాన్యం కొనుగోలు కొరకు ఏర్పాటు చేసిన 63 కొనుగో
అనంతపురం: రొద్దంలోని కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రభాత్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ సోలార్ ప్యానళ్లు శనివారం ఏర్పాటు చేశారు. 300 మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. వారి అభ్యర్థన మేరకు వేడినీటి సౌకర్యం కల
WGL: చేర్యాల మండలం అయినాపూర్ గ్రామంలోని తాళ్లకుంట చెరువును ఇరిగేషన్ డిఈ శ్యామ్, ఏఈ శశిధర్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు ఆక్రమణకు గురైందని పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం నుంచి పూర్తి సర్వే ప్రారంభిస్తామని తెలిపారు.