JGL: ఖరీఫ్ 2024-25 సీజన్‌కు సంబంధించిన వరిధాన్యం కొనుగోలు, కస్టమ్ మిల్లింగ్ బియ్యం డెలివరీపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సన్నరకం వరిధాన్యం కొనుగోలు కొరకు ఏర్పాటు చేసిన 63 కొనుగోలు కేంద్రాలకు ప్రత్యేక వ్యవసాయం విస్తీర్ణ అధికారులు (AEO)ట్యాగింగ్ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.