HYD: ప్రభుత్వం యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్లను నియమించడాన్ని ఏబీవీపీ స్వాగతిస్తుందని రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ అన్నారు. వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు చేపట్టిన వారందరికీ అభినందనలు తెలియజేశారు. విశ్వవిద్యాలయాలు ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలని అన్నారు.