TG: గిరిజన యూనివర్సిటీ కోసం ప్రభుత్వం ములుగులో 221 ఎకరాలు ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 26న జరిగే కేబినెట్లో తీర్మానం చేయనుంది. అనంతరం ఆ భూమిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించనుంది. దీంతో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న గిరిజన యూనివర్సిటీ సమస్యకు చెక్ పడనుంది. దీనిపై మంత్రి సీతక్క నేతృత్వంలోని వివిధ దశల్లో సుదీర్ఘంగా అధ్యయనం తర్వాత రాష్ట్రప్రభుత్వం స్థలం కేటాయించింది.