NRML: గుర్తుతెలియని శవం లభ్యమైన ఘటన నిర్మల్ జిల్లా బాసర మండలం రేణుకాపూర్ చెరువులో ఆదివారం సంభవించింది. స్థానిక ఎస్సై గణేష్ వివరాల మేరకు అటుగా వెళుతున్న స్థానికులు శవాన్ని చూసి సమాచారం అందించగా… సంఘటనా స్థలానికి చేరుకున్న శవాన్ని బయటకు తీయడం జరిగిందని, మృతదేహం గుర్తుపట్టే విధంగా లేకపోవడంతో విచారణ జరిపి పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు.